Revanth Reddy : ఒత్తిడికి తలొగ్గేదే లేదు..అక్రమ నిర్మాణాలు ఎవరు కట్టినా కూల్చేస్తాం
హైదరాబాద్ : భాగ్యనగరంలో అక్రమ నిర్మాణాల కూల్చివేతలపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. చెరువుల్లోని అక్రమ నిర్మాణాలు ఎవరూ కట్టినా కూల్చేస్తాం అని…