sahityam

  • Home
  • నో మ్యాన్స్‌ ల్యాండ్‌

sahityam

నో మ్యాన్స్‌ ల్యాండ్‌

Dec 11,2023 | 08:53

నిర్జన ప్రదేశంలా ఉన్నా ఇది భూగ్రహం మీద కొంత భాగమే ! మనుషులను విభజించి మనసులను విరిచేసి అదృశ్య సరిహద్దులను గీస్తూ శూన్యాన్ని పండిస్తున్న నేల  …

అంగీకారపు హత్య !

Dec 11,2023 | 08:49

ఒక సామూహిక హత్య కుటుంబ అనుమతితో ఎంతో ఎదిగిన నాగరికత ఆడనలుసే అలుసై …   చెత్తకుప్పల్లో శ్మశానాల్లో శవాహారమై ఇంకెన్నాళ్ళు ఈ అవస్థ ? చరమగీతం…

వేలిముద్ర

Dec 11,2023 | 08:44

చీకటి మధ్యలో ఏదో జాతరెళ్ళింది అర్ధరాత్రంతా మద్దెల దరువులు పిచ్చి అరుపులు.. మై మెరుపులు ఈలలు.. ఈదురు గాలులు గాఢ నిద్రలో ఏమైందో గుర్తే లేదు పొద్దు…

తేలిక ప్రశ్నలు – లోతైన జవాబులు

Dec 6,2023 | 11:08

మీరేమిటోల్లురా ? దళితులమయ్యా ! అంటే, ఎందులో వస్తారూ ? మీ తిట్ల్లల్ల ఒస్తం మురికి కాలవల్ల ఒస్తం విడిగా పెట్టిన కంచంల ఒస్తమయ్య అంటే-హిందువులు కారా…

అరుణ చంద్రుడు

Dec 4,2023 | 08:54

చైతన్య జీవనదులన్నీ కలిసిన సంగమంలా చెమట నెత్తురు కన్నీటితో ఎగసిపడే ఎర్రసముద్రాన్ని నేను చూసాను నినదించే జనజాగత పతాకాలను చూసాను   ఆ ఎర్రమందారం తోటనా గుండెల్లో…

వాక్యాంతం లోపు …

Dec 4,2023 | 08:46

దారులన్నీ మూసుకుని పోయాక వెతకటం ఆపేశాను గాలికి చెదపట్టదు ఆశబోతు మనసులకు ఇప్పుడు నిద్రపట్టదు మనిషితనం కోసం యిక వెతకను మానవత్వం జాడ ఎవరినీ అడగను ఇప్పుడు…

చింతన

Dec 4,2023 | 08:36

అప్పుడప్పుడు అనిపిస్తూ ఉంటుంది ఆకాశం డాబా మీద కూర్చుని జనాన్ని చూస్తుంటే ఏం కథలు ఏం వెతలు ఎంత మనుషులు ఏమేమి మనుషులు ఎన్ని హంగులు ఎన్ని…

ఇక్కడ …హద్దుల్లేవులే నేస్తం!

Dec 2,2023 | 08:15

గాజాలోని అల్లరి పిల్లల్లారా! మీరు ప్రతి రోజూ నా కిటికీ వద్ద అరుపులూ కేకలతో నన్ను విసిగించేవారు! నా బాల్కనీలోని పూలకుండీని పగులగొట్టి ఉన్న ఒక్క పువ్వునూ…