కారును ఢీకొట్టిన ట్రాక్టర్‌ – ముగ్గురు మృతి

Mar 1,2024 11:14 #dead, #guntur, #Members, #road accident, #Three

ఏటుకూరు (గుంటూరు) : ట్రాక్టర్‌ను కారు ఢీకొట్టడంతో ముగ్గురు మృతి చెందిన ఘటన శుక్రవారం గుంటూరుకి సమీపంలోని ఏటూకూరు వద్ద జరిగింది. ఈ ప్రమాదంలో మరో ముగ్గురికి గాయాలయ్యాయి. మృతుల్లో ఇద్దరు మహిళు, ఓ చిన్నారి ఉన్నారు. ఘటనా స్థలానికి పోలీసులు చేరుకున్నారు. మృతులు ముంగళగిరి వాసులు గా గుర్తించారు. క్షతగాత్రులను జీజీహెచ్‌ కు తరలించారు. ఘటనపై ప్రత్తిపాడు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

➡️