సీసీ రోడ్ల నిర్మాణాలకు భూమిపూజ చేసిన శాసనసభ్యులు కృష్ణప్రసాదు
ఇబ్రహీంపట్నం (ఎన్టీఆర్ జిల్లా) : ఇబ్రహీంపట్నం మండలంలోని కేతనకొండ గ్రామంలో శనివారం ‘పల్లెపండుగ’ను కనులపండువగా నిర్వహించారు. మైలవరం శాసనసభ్యులు వసంత వెంకట కృష్ణప్రసాదు ముఖ్యఅతిథిగా పాల్గొని సీసీ…