Japan

  • Home
  • జపాన్‌ చేపట్టిన తొలి ప్రయివేటు రాకెట్‌ ప్రయోగం విఫలం

Japan

జపాన్‌ చేపట్టిన తొలి ప్రయివేటు రాకెట్‌ ప్రయోగం విఫలం

Mar 13,2024 | 11:36

జపాన్‌ : జపాన్‌ చేపట్టిన తొలి ప్రయివేటు రాకెట్‌ ప్రయోగం విఫలమైంది. ఈ ఘటన పశ్చిమ జపాన్‌లోని వకయమ ప్రిఫిక్చర్‌లోని లాంచ్‌ ప్యాడ్‌లో చోటు చేసుకొంది. స్థానిక…

పేలిన జపాన్‌ ‘ప్రైవేట్ రాకెట్‌’

Mar 13,2024 | 12:12

జపాన్ : ప్రైవేట్ సెక్టార్ సహాయంతో జపాన్ ఉపగ్రహాన్ని కక్ష్యలోకి ప్రవేశపెట్టిన మొదటి రాకెట్‌గా పేలిపోయింది. కైరోస్ గా నామకరణం చేసిన ఆ రాకెట్ జపాన్‌లోని వాకయామా…

ముడుపుల కుంభకోణంపై జపాన్‌ ప్రధాని క్షమాపణలు

Mar 1,2024 | 11:42

టోక్యో : పాలక ఎల్‌డిపి కొన్ని సంస్థల నుంచి రహస్యంగా ముడుపులు స్వీకరించినందుకు జపాన్‌ ప్రధాని కిషిదా పార్లమెంటరీ ప్యానెల్‌ ఎదుట క్షమాపణలు చెప్పారు. రాజకీయ పార్టీలకు…

జపాన్‌లో జననాల సంక్షోభం

Feb 29,2024 | 08:58

గతేడాది రికార్డు స్థాయిలో పతనం  వివాహం, కుటుంబం వంటి అంశాలపై దృష్టి పెట్టని యువత టోక్యో : గతేడాది జపాన్‌లో జననాల సంఖ్య బాగా పడిపోయింది. వరుసగా…

జపాన్ హెచ్3 రాకెట్‌ విజయవంతం 

Feb 17,2024 | 11:14

కగోషిమా : సంవత్సరాలుగా ఆలస్యం అవుతూ, ఇప్పటికే రెండుసార్లు వైఫల్యం అయిన జపాన్ కొత్త ఫ్లాగ్‌షిప్ రాకెట్‌ను(హెచ్3) శనివారం(ఫిబ్రవరి 17) విజయవంతంగా ప్రయోగించింది. విఫల ప్రయత్నాల తర్వాత…

మరో బోయింగ్‌ విమానం అత్యవసర ల్యాండింగ్‌ 

Jan 14,2024 | 13:09

టోక్యో :    ఆల్‌ నిప్పాన్‌ ఎయిర్‌వేస్‌కు చెందిన బోయింగ్‌ 737-800 కాక్‌పిట్‌ అద్దంలో పగుళ్లు కనిపించడంతో పైలట్లు అత్యవసర ల్యాండింగ్‌ చేశారు. శనివారం జపాన్‌లో ఈ…

జపాన్‌లో రన్‌వేపై రెండు విమానాలు డీ .. ఐదుగురు మృతి

Jan 2,2024 | 21:15

టోక్యో : టోక్యోలోని హనెడా విమానాశ్రయంలో మంగళవారం ఘోర ప్రమాదం సంభవించింది. జపాన్‌ కోస్ట్‌ గార్డ్‌్‌ విమానంతో పాసింజర్‌ విమానం ఢకొీనడంతో క్షణాల వ్యవధిలోనే మంటలు పెద్ద…

‘‘దృఢంగా ఉండు జపాన్‌”.. జూనియర్‌ ఎన్టీఆర్‌ ట్వీట్‌

Jan 2,2024 | 12:36

జపాన్‌ నుంచి హైదరాబాద్‌కు చేరిక హైదరాబాద్‌ :షుటింగ్‌కు విరామం లభించడంతో క్రిస్మస్‌, న్యూఇయర్‌ వేడుకలను ఫ్యామిలీతో కలిసి జరుపుకునేందుకు జపాన్‌కు వెళ్లిన జూనియర్‌ ఎన్టీఆర్‌ తిరిగి హైదరాబాద్‌…