Poetry

  • Home
  • స్వాగతం పలుకుదాం

Poetry

స్వాగతం పలుకుదాం

Apr 9,2024 | 07:26

పండుటాకుల మేలిముసుగు తొలగిస్తూ మోడువారిన తరువులు మోదంతో చిగురించగా, ఆమని సంతసంగా వసంతాలు రంగరించింది గండు కోయిలలు మధురగానాలు ఆలపిస్తున్న వేళ మల్లె, విరజాజులు సుమ గంధాల…

కృతజ్ఞత

Apr 7,2024 | 09:18

రాజరాజ చోళుడు తన రాజ్యపాలనమ్ములోన అద్భుత శిల్ప కళలలో ఆలయాలు నిర్మించెను!! తంజావూర్‌ నగరంలో తాజాగా బృహదీశ్వర ఆలయ నిర్మాణమునకు అంకురార్పణముజేసెను!! ఆలయ నిర్మాణములో వేలాదిగ శ్రమజీవులు,…

కూతురమ్మ

Apr 7,2024 | 08:27

వేలచందమామలు ఓ పక్క కూతురో పక్క కచ్చితంగా కూతురి జట్టుకట్టి వెన్నెల్ని ఎక్కిరిపిస్తుంటాను పలకమీద రాసింది నాన్న పదాన్నే పదేపదే అమ్మ పదం రాయమంటే బువ్వ తిననప్పుడు…

గుండె గాయం..

Apr 7,2024 | 08:26

మదిలో మెదిలిన భావాలకు, ఆలోచనలకు.. నోటిపలుకులుగా ప్రాణం పోద్దామంటే.. అపార్థమనే పలుగురాళ్లు.. గుండెకు గాయం చేస్తుంటే ఆలోచనలకు, భావాలకు సమాధికట్టేసి ప్రశాంతంగా నిదురించమని మనసు వేడుకుంటుంది, వెర్రి…

ఓ మేరీ ప్యారీ దోస్త్‌..

Apr 7,2024 | 08:25

ఓ మేరీ ప్యారీ దోస్త్‌.. ఈ రంజాన్‌ మాసపు నెలవంక కొసల్లో కూసోని కాసేపు ముచ్చటిద్దాం రా..! అనంతమైన అంకెలను విసుగ్గోక తవ్వుతూ అంతుపట్టని అక్షరాల ఓపిగ్గా…

గొంతెండుతున్న నేల

Mar 31,2024 | 10:20

నాడు ఎద నిండా నీళ్లు దాచుకొని కర్షకుని కన్నీరు తుడిచిన నేల.. నేడు గొంతెండిపోయి గగ్గోలుపెడుతోంది! వరిపైర్లతో పచ్చగా పంటలు పండిన నేల.. నెర్రెలు బారి అవస్థలు…

అమలిన ప్రేమ

Mar 31,2024 | 10:17

నీ రాక తెలిసీ ఊరి పొలిమేర ఉత్సాహంతో ఉరకలు వేయలేదు నీ రాక తెలిసీ ఊరి గట్టుచెరువు ఆనందంతో గంతులు వేయలేదు నీ రాక తెలిసీ ఇంటి…

నివాళి

Mar 31,2024 | 10:14

మౌనో.. జ్ఞానో.. సహనమో.. సాహసమో.. అతడు నిర్భంధంలో.. చేయనినేరంతో జైలుగోడల్లో.. ఒక వీక్షణం.. దశాబ్దాల నిరీక్షణం.. మోపిన అభియోగాలన్నీ తప్పుల తడకైతే.. కళ్ళు తెరిచిన కోర్టు ప్రదర్శించిన…

నీటి వృథా – కన్నీటి వ్యథ

Mar 31,2024 | 09:31

నీరు ప్రాణికోటికి జీవనాధారం ప్రకృతి వనరుల్లో ఒక అద్భుత వరం నీరు లేకుంటే మానవ మనుగడే ప్రశ్నార్థకం కానీ, మేము చేస్తున్న తప్పులే నిన్ను చేస్తున్నాయి.. మాకు…