‘A I’ ఎఫెక్ట్ – వచ్చే ఐదేళ్లలో 30 కోట్ల ఉద్యోగాలు హాంఫట్ ..!
ఎఐ : రోబోలొస్తేనే వామ్మో ఏంటీ… మనుషులు చేసే పనులన్నీ రోబోలే చేసేస్తున్నాయి… ఫ్యూచర్ ఏంటి.. ఉద్యోగాల గతేంగానూ అనే భయం పోకముందే ‘ఎఐ’ వచ్చింది ఆ…
అమెరికా : చంద్రుడిపై యాత్రలకు దేశాలు, ప్రైవేటు సంస్థలు పోటీపడుతున్న వేళ .. ఆ గ్రహంపై ప్రామాణిక సమయాన్ని తయారు చేసేందుకు అమెరికా సన్నద్ధమయ్యింది. ఇప్పటికే దీనిపై…
ఇంటర్‌నెట్ : నదీ తీరాన, సముద్రంపై షిప్‌ల మీద, ఖరీదైన లగ్జరీ రెస్టారెంట్లలో, ఇష్టమైన పర్యాటక ప్రాంతాల్లో… ఇలా వినూత్నంగా డిన్నర్ ప్లాన్స్ వేసుకొని చాలామంది ఎంజాయ్…
భూమి మీద అతిపెద్ద జంతువుగా పిలువబడిన డైనోసార్ సమూహంలోని అత్యంత పురాతన జంతువు టైటానోసార్‌ల శిలాజాలను అర్జెంటీనాలోని పటగోనియన్ అడవుల్లో శాస్త్రవేత్తలు కనుగొన్నారు. టైటానోసార్‌లు సౌరోపాడ్స్ అని…
జపాన్ : ప్రైవేట్ సెక్టార్ సహాయంతో జపాన్ ఉపగ్రహాన్ని కక్ష్యలోకి ప్రవేశపెట్టిన మొదటి రాకెట్‌గా పేలిపోయింది. కైరోస్ గా నామకరణం చేసిన ఆ రాకెట్ జపాన్‌లోని వాకయామా…
ప్రజాశక్తి ప్రత్యేక ప్రతినిధి – అమరావతి : ప్రభుత్వ ఉద్యోగుల హాజరుపై రాష్ట్ర ఆర్థిక శాఖ మరో యాప్‌కు తెరతీస్తోరది. గత ఏడాదికిపైగా ముఖచిత్ర ఆధారిత గుర్తిరపుతోనే…
ఇంటర్‌నెట్ : సమాజంలో మహిళల రక్షణ కోసం …. ‘స్మార్ట్ జ్యూవెలరీ’ వచ్చింది. ఇప్పటికే టెక్నాలజీతో పలురకాల వస్తువులు మార్కెట్‌లోకి వచ్చాయి. కొన్ని స్మార్ట్ వాచెస్… దాన్ని…
యూఏఈ : తియ్యటి ఆరోగ్యకరమైన ఖర్జూరపు పండు అంటే ఇష్టపడనివారుండరు. ఖర్జూరంలో ప్రోటీన్స్, విటమిన్ బి6, ఐరన్, మెగ్నీషియం, పొటాషియం, క్యాలరీలు, కార్బోహైడ్రేట్లు, ఫైబర్ వంటి అనేక…
గూగుల్ ఎ1 చాట్ జిపిటికి పోటీగా గూగుల్ జెమినీ అల్ట్రా మోడల్ వచ్చింది. ఇది మరింత అధునాతన ఎ1 టెక్నాలజీ సేవలను అందిస్తుందని ప్రముఖ సెర్చ్ ఇంజిన్…