palnadu district

  • Home
  • సమస్యలను పరిష్కరించాలని అంగన్వాడీల ధర్నా

palnadu district

సమస్యలను పరిష్కరించాలని అంగన్వాడీల ధర్నా

Nov 23,2023 | 00:46

పిడుగురాళ్ల: అంగన్వాడీల సమస్యలు పరిష్కరిం చాలని కోరుతూ బుధవారం పట్టణంలోని ప్రాజెక్టు కార్యాలయం వద్ద సిఐటియు ఆధ్వ ర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ సంద ర్భంగా అంగన్వాడీ…

నకిలీ ధ్రువపత్రాలు : ఎకో ఓవర్సీస్‌ కన్సల్టెన్సీ యజమాని హరిబాబు అరెస్ట్‌

Nov 22,2023 | 13:06

నరసరావుపేట (పల్నాడు జిల్లా) : నరసరావుపేట ఎకో ఓవర్సీస్‌ కన్సల్టెన్సీ యజమాని హరిబాబును చెన్నై సెంట్రల్‌ క్రైమ్‌ బ్రాంచ్‌ పోలీసులు బుధవారం అరెస్టు చేశారు. ఇటీవల అమెరికా వెళ్లేందుకు…

బీసీలకు వైసిపి ద్రోహం : టిడిపి

Nov 23,2023 | 18:43

  ప్రజాశక్తి-పల్నాడు జిల్లా : బీసీలకు రాజకీయంగా తోడ్పాటు అందించడంతో పాటు వారి ఆర్థికాభివృద్ధి టిడిపి ద్వారా సాధ్యమైందని టిడిపి నియోజకవర్గ ఇన్‌ఛార్జి డాక్టర్‌ చదలవాడ అరవిందబాబు అన్నారు.…

బొల్లా ఇక్కడి నుండే పోటీ చేయాలి : జీవీ

Nov 23,2023 | 18:40

  ప్రజాశక్తి – వినుకొండ : వినుకొండ నుంచి మళ్లీ బొల్లా బ్రహ్మనాయుడు పోటీ చేయాలనేదే తన కోరికని, ఆయన్ను బంగాళాఖాతంలో కలి పేందుకు వైసిపి నాయకులు కూడా…

జీవీ.. అవన్నీ ఎందుకు చేయలేదు : ఎమ్మెల్యే

Nov 23,2023 | 18:37

  ప్రజాశక్తి – వినుకొండ : తాను అభివృద్ధి చేశాను కాబట్టే ప్రజల ముందు ధైర్యంగా రాగలిగానని, పదేళ్లు ఎమ్మెల్యేగా ఉన్న జీవీ ఆంజనేయులు హయాంలో నియోజకవర్గంలో అభివృద్ధి…

కుల గణనకు, పథకాలకు సంబంధం లేదు

Nov 23,2023 | 18:33

  ప్రజాశక్తి-పల్నాడు జిల్లా : రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు పల్నాడు జిల్లాలో ఈ నెల 27 నుండి డిసెంబర్‌ 3 వరకు వారం రోజులపాటు చేపట్టనున్న కుల…

రోడ్డుపై కార్మికుల భోజనం

Nov 23,2023 | 18:30

  ప్రజాశక్తి-గుంటూరు, పల్నాడు జిల్లా : ముఖ్యమంత్రి ఇచ్చిన హామీ మేరకు మున్సిపల్‌ కాంట్రాక్ట్‌, ఔట్‌ సోర్సింగ్‌ కార్మికులందర్నీ పర్మినెంట్‌ చేయాలని, సమాన పనికి సమాన వేతనం అమలు…

ఓటరు జాబితాలో అక్రమాలు!

Nov 23,2023 | 18:26

  ప్రజాశక్తి – గుంటూరు జిల్లాప్రతినిధి : జిల్లాలో ఓటర్ల జాబితాల్లో మార్పులు, చేర్పులలో భారీగా అక్రమాలు చోటుచేసు కుంటున్నాయి. ఎన్నికల సంఘ నిబంధనలను ఉల్లఘించి టిడిపి సానుభూతిపరుల…

నీటిమూటగా వాటర్‌ గ్రిడ్‌

Nov 23,2023 | 18:19

  ప్రజాశక్తి – గుంటూరు జిల్లా ప్రతినిధి : ఆర్భాటంగా ఉత్తర్వులు ఇవ్వడం, ఆ తరువాత ఉత్త చేతులు చూపడం ప్రభుత్వ పెద్దలకు అలవాటుగా మారింది. పల్నాడు ప్రాంతంలో…