కవితలు

  • Home
  • చిన్ని మనసులు

కవితలు

చిన్ని మనసులు

Jun 19,2024 | 04:30

చిన్ని చిన్ని పాపలు చిగురాకు బోనులు లేత లేత బుగ్గలు కందిపోయే మొగ్గలు బడికి తప్పటడుగులు నవ జీవన బాటలు రామ చిలుక మాటలు అనుకరించే యాసలు…

బడులు తెరుచుకొన్న వేళ…

Jun 17,2024 | 04:46

రంగురంగుల యూనిఫామ్స్‌లో సీతాకోక చిలుకల్లాంటి పిల్లల దర్శనాలు రోడ్లపై స్కూలు బస్సుల రాకపోకలు తెరుచుకున్న బడులకు సంకేతాలు వేసవి సెలవుల అనంతరం మోగే బడిగంట బడి పిల్లలకు…

శైశవ గీతి

Jun 16,2024 | 13:39

పాపం, పుణ్యం, ప్రపంచమార్గం– కష్టం, సౌఖ్యం, శ్లేషార్థాలూ ఏమీ ఎరుగని పూవుల్లారా! అయిదారేడుల పాపల్లారా! మెరుపు మెరిస్తే, వాన కురిస్తే, ఆకసమున హరివిల్లు విరిస్తే అవి మీకే…

శివానీ సమయస్ఫూర్తి

Jun 16,2024 | 12:56

బంగారు గొలుసు అమ్మమ్మ, ‘శివానీ’ జన్మ దినము కొరకు చేయించినది మునుముందె! ‘ఏమి చేయించె అమ్మమ్మ ఇప్పుడు నీకు’ అనిన ”స్నానము చేయించె” ననె ‘శివాని’ అలపర్తి

ఘనత

Jun 16,2024 | 12:40

ఆకాశానికి భూమికి మధ్యను తెలుసుకుని లోకం కోసం పోరాటం చేసి యువతకు స్ఫూర్తిగా నిలిచి ప్రపంచానికి మంచిని పంచి జీవిత గమ్యాన్ని తెలిపి కసితో లక్ష్యాన్ని చేరాలని…

ఆటలు.. ఆనందం..

Jun 16,2024 | 12:05

ఆటల దినోత్సవం వచ్చింది ఎన్నో బహుమతులను తెచ్చింది బడిలో ఆటలు పిల్లల సంతోషాలు ఆటల వల్ల ఆరోగ్యం ఆటలు అందరికీ ప్రయోజనం బహుమతులు ఎన్నో సాధిద్దాం ప్రశంసా…

అన్నింటా ముందుంటాం

Jun 16,2024 | 11:41

బాలలం మేం బాలలం చిట్టిపొట్టి చిన్నారులం ఆటలంటే మాకిష్టం సంతోషమంటే మాకిష్టం వేసవి సెలవులంటే మాకిష్టం కుటుంబమంటే మాకిష్టం స్నేహితులంటే మాకిష్టం టెక్నాలజీ అంటే ఇష్టం చదువుకోవటం…

గులాబి

Jun 16,2024 | 11:40

గులాబీ పువ్వు పూసింది కమ్మటి వాసన వచ్చింది దాని పక్కన ముల్లు ఉంది కొయ్య బోతే గుచ్చింది కుచ్చ బోకు గుచ్చబోకు గులాబీ నిత్యం నీళ్లు పోస్తాను…

ఎవరు చెప్పారమ్మ..?

Jun 16,2024 | 11:34

ఎవరు చెప్పారమ్మ ఈ పాపకు? దినచర్యలను తేపతేపకు! ఎంత ఆత్రమ్మో ఈ పాపకు వేవేగ తను నిద్ర లేవాలని! కాలకృత్యాల్‌ పూర్తి కావాలని పుస్తకాలను సర్ది ఉంచాలని!…