కవితలు

  • Home
  • ఊహల ఉయ్యాల

కవితలు

ఊహల ఉయ్యాల

Jan 6,2024 | 18:25

  గాలిలో పక్షిలాగ కలలుగన్న సౌధాలకు.. యథేచ్ఛగా తెగిన గాలిపటంలా నింగిలోన సయ్యాటకు విహారంగా ఎగిరిపోతే ఎంత బాగుండు..! సమస్యల పొగనంతా చిమ్నీతో వొదులుకుంటూ రాకెట్‌లా గగనానికి…

కడలిలో అలల వలే..!

Jan 6,2024 | 18:17

  ఆటంకాల అంచుల్లో.. ఎంతకాలం వనిత పోరాటం ? విజృభించే వరదలా కాటేసే నాగులా మారాలి మదమెక్కి కొట్టుకునే మగాడి అంతానికి చరమ గీతం పాడాలి.. కడలిలో…

మారేది కాలమే!

Jan 6,2024 | 18:10

కాలాలు మారుతూ ఉంటాయి మనుషులూ మారుతుంటారు. పయనం మాత్రం ఆగదు! కాలం సైతం తరగదు! పరిమళం వికసించిన చోటవాడిపోయే వికారమూ ఉంటుంది! గెలుపు ఉన్నచోట ఓటమి కూడా…

వైరస్‌ పట్టిన మెదళ్లు

Jan 6,2024 | 18:13

  డిజిటల్‌ యుగపు రోబోలు వైరస్‌ పట్టిన నర సాఫ్ట్‌వేర్‌లు అర్థం పర్థంలేని ఆరాటాలు గమ్యమెరుగని గత్తర పరుగులు ఆద్యంతమే లేని ధనదాహాలు నైతికత ఇంకిన మర…

ఒక అద్భుతం!

Jan 3,2024 | 08:12

పుస్తకం ఎంత అద్భుతమైంది ? చెట్టుతో తయారైన ఒక బల్ల పరుపు వస్తువు సులభంగా అటూ ఇటూ కదల గలిగే విచిత్రం తెల్లటి ఒంటి మీద కొన్ని…

సైన్సును నేను..

Dec 31,2023 | 11:43

సైన్సును నేను నిత్య చైతన్య శక్తిని నేను విశ్వమంతా ఉన్నాను వివేకవంతులకు కనిపిస్తాను కాలంతో పాటే నేనూ.. కాలమే నేనూ! ప్రశ్న అనే వాహనంపై పయనిస్తాను ప్రశ్నించే…

పిచ్చుకల గది

Dec 31,2023 | 11:37

వెళ్ళనివ్వవు సాగనివ్వవు ఇకనైనా మన చెరలోంచి కాసేపు వదిలేద్దాం ఎప్పుడూ స్వార్థాన్ని వెతుక్కుంటాయి కళ్ళు చూసుకున్నావా ఎప్పుడైనా.. మొహాలు ఎలా అయ్యాయో.. చూడంగానే గుర్తుపట్టేట్టు స్వచ్ఛంగా తేజస్సుతో…

ఓటు..

Dec 31,2023 | 11:31

ఎక్కడో కాలుతున్న వాసన.. అవినీతి- ప్రజాస్వామ్యాన్ని దహిస్తుంది! మంత్రదండం చేతబూనిన నాయకు నిగిరిగీసి నిలిపిందో ఓటు..! ఏం మంత్రమేసాడో అసమర్థ నాయకుడు ఓటు అవినీతి వైపు చూస్తోంది!…

గోడెక్కిన క్యాలెండర్‌

Dec 31,2023 | 11:28

ఇక్కడ.. మనుషులంతా ఒక్కటే బతుకులే వేరు వేరు! గోడ దిగిన పాత క్యాలెండర్‌ సాక్షిగా చుక్కల్ని మరిపించే ఎలుకలు కొరికిన లుంగీ నడుంకు చుట్టి.. నాలుగు మెతుకులకై…