కవితలు

  • Home
  • కూతురమ్మ

కవితలు

కూతురమ్మ

Apr 7,2024 | 08:27

వేలచందమామలు ఓ పక్క కూతురో పక్క కచ్చితంగా కూతురి జట్టుకట్టి వెన్నెల్ని ఎక్కిరిపిస్తుంటాను పలకమీద రాసింది నాన్న పదాన్నే పదేపదే అమ్మ పదం రాయమంటే బువ్వ తిననప్పుడు…

గుండె గాయం..

Apr 7,2024 | 08:26

మదిలో మెదిలిన భావాలకు, ఆలోచనలకు.. నోటిపలుకులుగా ప్రాణం పోద్దామంటే.. అపార్థమనే పలుగురాళ్లు.. గుండెకు గాయం చేస్తుంటే ఆలోచనలకు, భావాలకు సమాధికట్టేసి ప్రశాంతంగా నిదురించమని మనసు వేడుకుంటుంది, వెర్రి…

ఓ మేరీ ప్యారీ దోస్త్‌..

Apr 7,2024 | 08:25

ఓ మేరీ ప్యారీ దోస్త్‌.. ఈ రంజాన్‌ మాసపు నెలవంక కొసల్లో కూసోని కాసేపు ముచ్చటిద్దాం రా..! అనంతమైన అంకెలను విసుగ్గోక తవ్వుతూ అంతుపట్టని అక్షరాల ఓపిగ్గా…

ఆటల కాలం

Apr 7,2024 | 04:05

ఎండాకాలం వచ్చింది బడికి సెలవు ఇచ్చారు ఇది ఆటపాటల కాలం అల్లరితో చిందులు వేసే కాలం దోస్తులను దగ్గర చేసే కాలం ఊ కొడుతూ కథలు చెప్పుకునే…

సంగమం

Mar 31,2024 | 22:55

ముద్ద మందారాన్ని ముద్దు మందారం చేసి శ్వేతపుష్పంపై హిమవర్షం వోలె నువ్వు కురిపించిన ఆ మకరందం మాటకందదు స్నేహగీతమో రాగబంధమో ఎరుక లేదు కానీ నీ లోపల…

గ్రీష్మ తాపాక్షరం

Mar 31,2024 | 22:52

తూరుపునకు బయలుదేరిన దేహపు నుదురుపై వాలిన వెచ్చని గాలి స్వేద బిందువులై రాలటంతో ఎండా కాలపు స్పర్శలు మొదలయ్యాయి! నా కాయంపై ఆచ్ఛాదనలన్నీ నాకు బరువై పోతున్నాయి…

ఆసరా

Mar 31,2024 | 22:48

ఇక్కడ నమ్మకం ఒక్కటే సరిపోదు నమ్మకాన్ని నిజం చేయగల్గిన ‘ఓటు’ ఆసరాగా నిలవాలి దేశాభ్యున్నతికై కొత్త దార్లు వెతికే నాయకత్వం, పార్లమెంటు భవనంపై మువ్వన్నెల జెండాయై ఎగరాలి…

నిష్ఫలం

Mar 31,2024 | 10:33

జానమ్మ దొడ్డిలో జామ చెట్టుంది! కాసినా కాయల్ని కోసి అమ్మింది!! అందనంతెత్తులో ఉంది కాబట్టి అది ఒకటి మాత్రమే వదిలి పెట్టింది!! ఉడుత ఆ పండుకై ఉరుకులెత్తింది!…

గొంతెండుతున్న నేల

Mar 31,2024 | 10:20

నాడు ఎద నిండా నీళ్లు దాచుకొని కర్షకుని కన్నీరు తుడిచిన నేల.. నేడు గొంతెండిపోయి గగ్గోలుపెడుతోంది! వరిపైర్లతో పచ్చగా పంటలు పండిన నేల.. నెర్రెలు బారి అవస్థలు…