కవితలు

  • Home
  • మౌనపద్యం

కవితలు

మౌనపద్యం

Apr 14,2024 | 13:22

కళ్ళతో మాట్లాడుతూ… కన్నీరును వదులుతుంటావే… బాధలోనూ నేనున్నట్లేగా? ఆలోచనల్లో పడుతూ… ఆదమరుస్తుంటావే… ఆ ఆలోచనల్లోనూ మెదులుతున్నట్లేగా? గుండెను తడుతూ… శబ్దం వినాలనుకుంటావే… ఆ గుండెలో ఏడుస్తోంది నువ్వేగా?…

వర్చ్యువలిజం..!

Apr 14,2024 | 13:19

ఎండ్‌ టు ఎండ్‌ ఎన్క్రిప్టెడ్‌ అధునాతన సాంకేతిక యుగంలో.. జీవించిన క్షణాలన్నీ దృశ్యమాలికలై ప్రతిరోజూ నిక్షిప్తమవుతున్నాయి..! ఉరుకుల పరుగుల జీవితంలో.. ప్రత్యక్షంగా పలుకలేని మాటలు ప్లాస్టిక్‌ పూల…

రైతే కదా వెన్నెముక

Apr 14,2024 | 13:16

చేను గట్టుపై రైతు కష్టం మెతుకులై సమస్తాన్ని బతికించాలి రైతు లేని రాజ్యం ఆకలి ఆర్తనాదాల హాహాకారాలేననే నిజం తెలిసిరావాలి గిట్టుబాటు లేనితనం వెనుక గుట్టు చిట్టాను…

అతడు శాస్త్రం-నిత్య చలన సూత్రం

Apr 14,2024 | 05:05

చైతన్యం అతని ఇంటి పేరు పోరాటం అతని ఊరు పేరు సమ సమాజం అతని అసలు పేరు. అక్షరం అతన్ని వరించింది అంటరానితనమే ప్రపంచాన్ని జయించింది. అజ్ఞానం…

మోషాయి.. ద్వేషాయి..

Apr 14,2024 | 00:13

నా పేరేదైతే మోషాయి.. నా పేరెనుక తోకేదైతే నీకెందుకు చెప్పాలోయి.. నా భాషేదైతే మోషాయి.. దాని యాసేదైతే నీకెందుకు చెప్పాలోయి.. నా మతమేదైతే మోషాయి.. నా గతమేదైతే…

నవ భారత నిర్మాతలం

Apr 13,2024 | 04:06

మేం పిల్లలం దేశాభ్యుదయ సూర్యులం! మేం పువ్వులం దేశ భవితకు పునాదులం! నెహ్రూ వారసులం కలాం స్వప్నాలం వివేకానంద శిష్యులం మేం పిల్లలం నవ భారత నిర్మాతలం!…

స్వాగతం పలుకుదాం

Apr 9,2024 | 07:26

పండుటాకుల మేలిముసుగు తొలగిస్తూ మోడువారిన తరువులు మోదంతో చిగురించగా, ఆమని సంతసంగా వసంతాలు రంగరించింది గండు కోయిలలు మధురగానాలు ఆలపిస్తున్న వేళ మల్లె, విరజాజులు సుమ గంధాల…

మళ్ళీ ఓ ఉగాది

Apr 8,2024 | 03:30

ఈ ఉగాది కొత్తగా వుంది బతుకు నాటిన తోటలో వసంతాలు విరబూస్తున్నట్లు ఆహ్లాదాన్ని వీస్తోంది చివురులేస్తున్న కోటి ఆశలను మత్తుగా మోసుకొస్తున్నట్లుంది పులకింతల సోయగాలతో శోభిస్తున్నట్లుంది ఈ…

కృతజ్ఞత

Apr 7,2024 | 09:18

రాజరాజ చోళుడు తన రాజ్యపాలనమ్ములోన అద్భుత శిల్ప కళలలో ఆలయాలు నిర్మించెను!! తంజావూర్‌ నగరంలో తాజాగా బృహదీశ్వర ఆలయ నిర్మాణమునకు అంకురార్పణముజేసెను!! ఆలయ నిర్మాణములో వేలాదిగ శ్రమజీవులు,…