కవితలు

  • Home
  • ఎన్నికల సిత్రాలు

కవితలు

ఎన్నికల సిత్రాలు

Mar 28,2024 | 14:24

ఎన్నికల వేళ చిత్ర విచిత్రాలు గెలుపు కోసం గారడీ విద్యలు.   ఏపెత్తు ఎజెండాల జెండాలు సందు గొందుల్లో రంగు రంగుల తోరణాలు.   అక్కడక్కడా ఇంద్రజాల పన్నాగాలు…

జీవ జలం

Mar 28,2024 | 15:10

మానవ మనుగడకు మూలాధారం సృష్టి గతులకు ప్రాణాధారం జీవ జలమే కదా మనకు ఆధారం జీవకోటి మనుగడకే ఇది సాకారం బీడు భూములకు ఆధారం పాడి పంటలకు…

కవిత్వం

Mar 26,2024 | 22:27

విశాఖ…ఓ విశాఖా…! విశాఖ..ఓ విశాఖా.. ఎవరన్నారు నువ్వు అభివృద్ధి చెందలేదని ఒకప్పుడు ఉమ్మడి రాష్ట్ర ఆర్థిక రాజధానివి పారిశ్రామిక రాజధానివి సీటీ ఆఫ్‌ డెస్టినీవి సుందర నగరానివి…

వాన కోసం …

Mar 24,2024 | 23:21

ఎందుకో గానీ ఈ వత్సరం మరింత ఎండ సుడిగుండమౌతోంది దాహపు రాగం ఎత్తుకుని పట్నం వలసపోతోంది పల్లె రైతు ఎండిన పంటతో తల్లడిల్లుతున్నాడు! బోరు మూగబోతే గుండె…

శిథిల శరీరులు

Mar 24,2024 | 23:24

పూర్వం ఇక్కడో గుడి ఉన్నట్టు తెలుసు దాని చుట్టుపక్కల నది ప్రవహిస్తున్న జ్ఞాపకమూ వుంది. అక్కడ! బతకలేక, జీవితాన్ని బతుకుతున్న శిధిల శరీరులెందరో ఆకలి వేడుకలు జరుపుకున్నట్టు…

అందమైన అబద్ధం

Mar 24,2024 | 09:15

మల్లెల మనసులో ఏ ముళ్ల రక్కసి చేరిందో మరే విషపు బీజం ఎవరు నాటారో అందమైన చిలకమ్మ మదిలో వికారపు మొలకలు మొలిచినట్టుగా పచ్చని గాలి వడగాడ్పులై…

సాగనీ..

Mar 24,2024 | 09:04

ఆపకు నీ ప్రయాణం దేనికీ భయపడి.. ఈ రాతిరి మాసిన వెలుగు రేపటికి నీకై.. రగులుతూ ఎదురవుతుంది! సాగే సెలయేరు దారి తప్పకుండా నీకు బాట వేస్తుంది…

జ్ఞాపకాల లేపనం..

Mar 24,2024 | 09:03

దర్వాజా వెలుగు.. తీయటి కన్నీరు చిరునవ్వంటే.. ఏంటో అడుగు చివురించే మోడు చెప్తుంది! దుఃఖం పొంగుకొస్తోంది! నువ్వు.. ఖాళీ చేసిన మనసు తానాక్రమించాలని! నీ జ్ఞాపకం !…

కవిని నేను..

Mar 24,2024 | 09:00

తిమిరం కురిసిన రాతిరిని కరిగించే లేలేత రవి కిరణాల నులివెచ్చని స్పర్శను నేను అమాయకపు బాలల పొత్తములో ఒదిగిన సుతి మెత్తని నెమలీకను నేను విరిసిన అరవిందాల…