కవితలు

  • Home
  • శిథిల శరీరులు

కవితలు

శిథిల శరీరులు

Mar 24,2024 | 23:24

పూర్వం ఇక్కడో గుడి ఉన్నట్టు తెలుసు దాని చుట్టుపక్కల నది ప్రవహిస్తున్న జ్ఞాపకమూ వుంది. అక్కడ! బతకలేక, జీవితాన్ని బతుకుతున్న శిధిల శరీరులెందరో ఆకలి వేడుకలు జరుపుకున్నట్టు…

అందమైన అబద్ధం

Mar 24,2024 | 09:15

మల్లెల మనసులో ఏ ముళ్ల రక్కసి చేరిందో మరే విషపు బీజం ఎవరు నాటారో అందమైన చిలకమ్మ మదిలో వికారపు మొలకలు మొలిచినట్టుగా పచ్చని గాలి వడగాడ్పులై…

సాగనీ..

Mar 24,2024 | 09:04

ఆపకు నీ ప్రయాణం దేనికీ భయపడి.. ఈ రాతిరి మాసిన వెలుగు రేపటికి నీకై.. రగులుతూ ఎదురవుతుంది! సాగే సెలయేరు దారి తప్పకుండా నీకు బాట వేస్తుంది…

జ్ఞాపకాల లేపనం..

Mar 24,2024 | 09:03

దర్వాజా వెలుగు.. తీయటి కన్నీరు చిరునవ్వంటే.. ఏంటో అడుగు చివురించే మోడు చెప్తుంది! దుఃఖం పొంగుకొస్తోంది! నువ్వు.. ఖాళీ చేసిన మనసు తానాక్రమించాలని! నీ జ్ఞాపకం !…

కవిని నేను..

Mar 24,2024 | 09:00

తిమిరం కురిసిన రాతిరిని కరిగించే లేలేత రవి కిరణాల నులివెచ్చని స్పర్శను నేను అమాయకపు బాలల పొత్తములో ఒదిగిన సుతి మెత్తని నెమలీకను నేను విరిసిన అరవిందాల…

ఒళ్లు విరిచి!

Mar 24,2024 | 08:57

తడి మట్టిని తాకి.. విత్తనం తానమాడి.. నిద్రాణ స్థితి నుంచి.. కళ్లు తెరిచి.. ఒళ్లు విరిచి.. త్యాగానికి పరాకాష్టగా.. దేహాన్ని చీల్చుకొని.. చీకటిని జయించి.. అంకురమై మొలిచి..…

ఎండ తాపము

Mar 23,2024 | 19:06

ఎండలు ఎండలు ఎండలు మెండుగ కాచే ఎండలు భగభగ మండే ఎండలు మలమల మాడ్చే ఎండలు! మట్టి పాత్రలో నీటిని పోసి పక్షుల దాహం తీరుద్దాం! చలివేంద్రాలు…

కన్నీటికి తెలుసు బతుకు నిజమేంటో…!!

Mar 17,2024 | 13:36

మనిషి సమాజం నుండి తప్పిపోయాడు అనవసరంగా అక్షర దారుల్లో ఇరుక్కుపోయాడు అడవి దారుల్లో గమ్యం తెలియక చెట్టు నుండి కాయలా రాలిపోతున్నాడు ఆకాశము నుంచి చినుకులు రాలినట్లు…

ఒక అమృత వాహిక!

Mar 17,2024 | 13:32

కాలం ఒక అద్భుత శక్తి ఒక్క మాటలో చెప్పాలంటే అన్ని బతుకులకు, ప్రళయాలకు కాలమే ఆధారం.. కాలమే మూలం.. కాలానికి మంచి చెడులతో సంబంధం లేదు తన…