Jeevana Stories

  • Home
  • covid: ప్రభావం కొనసాగుతూనే ఉంది!

Jeevana Stories

covid: ప్రభావం కొనసాగుతూనే ఉంది!

Mar 13,2024 | 20:03

ప్రపంచం, కోవిడ్‌ ముప్పు నుండి బయటపడి చాలా కాలమైంది. కానీ ఇప్పటికీ ఎక్కడో ఓ చోట కోవిడ్‌ తాలూకు భయాలు, దాని చుట్టూ అల్లుకున్న సర్వేలు మనల్ని…

అవ్వా కావాలి, బువ్వా కావాలి

Mar 13,2024 | 07:34

అనగా అనగా పుణ్యగిరి అనే ఊరు ఉంది. ఆ ఊళ్ళో శంకరం, రత్న దంపతులు నివసిస్తున్నారు. వారికి ఇద్దరు పిల్లలు. కొడుకు పేరు హరి, కూతురి పేరు…

స్నేహం విలువ

Mar 6,2024 | 18:11

ఒక గ్రామంలో రిషి, రాము అనే ఇద్దరు పిల్లలు ఉన్నారు. వాళ్ళిద్దరూ ఒకే పాఠశాలలో చదువుకుంటున్నారు. రిషిని తన తల్లిదండ్రులు బాగా గారాబం చేశారు. అవసరం ఉన్నా,…

అల్లరి కోతి

Mar 4,2024 | 20:01

సీతాపురం పొలిమేరలో ఒక సత్రం ఉంది. బాటసారులు బస చేయడానికి వసతి సౌకర్యాలతో పాటు, వండుకోవడానికి పాత్రలు, మూడు రాళ్ల పొయ్యిలు, తినడానికి కంచాలు, నీటికోసం పక్కనే…

ఎండల వేళ.. జాగ్రత్త ఇలా..

Mar 4,2024 | 10:17

వేసవి ప్రారంభంలోనే ఎండలు భయపెడుతున్నాయి. ఉదయం 9 గంటల నుంచే ఉష్ణోగ్రతల ఉధృతి పెరుగుతోంది. ఎండలు ఎంత తీవ్రంగా ఉన్నా రోజువారీ పనులు చక్కబెట్టుకోవటం తప్పదు. కాబట్టి,…

ఇద్దరు అమ్మలు.. బోలెడు ప్రశ్నలు…

Feb 29,2024 | 07:36

బిడ్డకు చిన్న దెబ్బ తగిలితేనే తల్లడిల్లిపోతుంది తల్లి హృదయం. బిడ్డ క్షణం కంటిముందు కనిపించకపోతే తెగ కంగారు పడిపోతుంది. మరి ఆ తల్లే గుండె రాయి చేసుకుని…

మజ్జిగతో ఎంతో మేలు..

Feb 18,2024 | 07:08

రోజు మొత్తం మీద ఒక గ్లాసు చల్లని మజ్జిగను తాగితే ఆరోగ్యానికి ఎంతో మేలు. వేసవిలో ఎదురయ్యే ఎన్నో సమస్యలకు మజ్జిగ చక్కని పరిష్కారం. మజ్జిగలో పొటాషియం,…

వేసవికి సిద్ధం అవుతున్నారా?

Feb 18,2024 | 07:05

వేసవిలో పెరిగే వేడి నుంచి శరీరానికి కాస్తంత ఊరటనిచ్చే దుస్తులు ధరించడానికి అందరూ ఇష్టపడతారు. ఒకప్పుడు ఏ సీజన్‌లోనైనా నేత దుస్తులే వాడేవారు. ఇప్పుడు సీజన్‌కు దగ్గట్టుగా…

చెట్లను కాపాడుదాం

Feb 17,2024 | 07:14

సీతాపురం అనే గ్రామంలో గీత, నాగరాజు అనే దంపతులు ఉన్నారు. వారికి మణిదీప్‌, మీనాక్షి ఇద్దరు పిల్లలు. గీత, నాగరాజు ఇద్దరూ వ్యవసాయం చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నారు.…