NEET issue : సుప్రీంకోర్టు పర్యవేక్షణలో విచారణ చేపట్టాలి : కాంగ్రెస్ డిమాండ్
న్యూఢిల్లీ : నీట్ కుంభకోణంపై సుప్రీంకోర్టు పర్యవేక్షణలో విచారణ జరపాలని కాంగ్రెస్ గురువారం మరోసారి డిమాండ్ చేసింది. నేషనల్ టెస్టింగ్ ఏజన్సీ (ఎన్టిఎ) డైరెక్టర్ జనరల్ని తొలగించాలని…