అంతర్జాతీయం

  • Home
  • పాకిస్తాన్‌లో 4.0 తీవ్రతతో భూకంపం

అంతర్జాతీయం

పాకిస్తాన్‌లో 4.0 తీవ్రతతో భూకంపం

Dec 18,2023 | 15:46

  ఇస్లామాబాద్‌ : పాకిస్తాన్‌లో సోమవారం ఉదయం భూకంపం సంభవించింది. రిక్టర్‌స్కేల్‌పై భూకంప తీవ్రత 4.0గా నమోదైందని నేషనల్‌ సెంటర్‌ ఫర్‌ సిస్మోలజీ (ఎన్‌సిఎస్‌) వెల్లడించింది. ఈ…

కువైట్‌ పాలకునికి నివాళులర్పించిన విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి

Dec 18,2023 | 14:53

న్యూఢిల్లీ :   కువైట్‌ పాలకుడు అమీర్‌ షేక్‌ నవాఫ్‌ అల్‌ అహ్మద్‌ అల్‌ సాబా (86) అందించిన సహకారాన్ని భారత్‌ ఎప్పుడు గుర్తుంచుకుంటుదని విదేశీ వ్యవహారాల శాఖ…

జలదిగ్బంధంలో క్వీన్స్‌లాండ్‌.. నీటమునిగిన విమానాశ్రయం…!

Dec 18,2023 | 12:39

ఆస్ట్రేలియా : జాస్పర్‌ తుపాను కారణంగా … ఆస్ట్రేలియాలోని ఉత్తర క్వీన్స్‌లాండ్‌ జలదిగ్బంధమయ్యింది. రికార్డు స్థాయిలో వర్షాలు కురుస్తున్నాయి. రానున్న 24 గంటల్లో భారీ వర్షాలు కురుస్తాయని…

తెల్ల జెండా చూపినా ముగ్గురు బందీలను కాల్చి చంపేశారు

Dec 18,2023 | 08:13

తరువాత పొరపాటు అంటూ వివరణ ఇజ్రాయిల్‌ సైన్యం దాష్టీకంపై సర్వత్రా ఆగ్రహం హమాస్‌తో నార్వేలో కొనసాగుతున్న చర్చలు టెల్‌ అవీవ్‌/గాజా సిటీ: హమాస్‌ చేతిలో బందీలుగా ఉన్న…

సముద్రంలో ఘోర ప్రమాదం.. 61 మంది వలసదారుల దుర్మరణం

Dec 18,2023 | 08:09

మృతుల్లో అత్యధికులు మహిళలు, పిల్లలే ట్రిపోలి: సముద్రంలో ఘోర ప్రమాదం జరిగింది. మహిళలు, చినాురులు సహా మొత్తం 86 మందితో వెళ్తును పడవ బలమైన అలల తాకిడికి…

ఇజ్రాయిల్‌ మొసాద్‌ ఏజెంట్‌కు ఉరి 

Dec 17,2023 | 12:15

  రహస్య సమాచారం అందజేసినందుకే : ఇరాన్‌  టెహరాన్‌ :   ఇజ్రాయిల్‌ మొసాద్‌ ఇంటెలిజెన్స్‌ సర్వీస్‌కి చెందిన ఏజెంట్‌ను ఆగేయ ఇరాన్‌లో సిస్తాన్‌-బలూచిస్తాన్‌ ప్రావిన్స్‌లో శనివారం ఉరి…

రష్యా అధ్యక్ష ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా పుతిన్‌ పోటీ

Dec 17,2023 | 12:10

మాస్కో :  రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌ వచ్చే ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తారని ప్రభుత్వ మద్దతు కలిగిన రియా వార్తా సంస్థ తెలిపింది. ప్రజల్లో…

శ్రీలంక, మలేషియా, థాయ్‌లాండ్,కెన్యాల జాబితాలో ఇరాన్‌

Dec 15,2023 | 17:02

తెహ్రాన్‌ :   భారత్‌కు వీసా ఫ్రీ అవకాశం కల్పించిన శ్రీలంక, మలేషియా, థాయ్‌లాండ్, కెన్యాల జాబితాలో ఇరాన్‌ కూడా చేరింది. భారత పర్యాటకులను ప్రోత్సహించేందుకు వీసా ఫ్రీ…