మాల్దీవుల అధ్యక్షుడిని తొలగించాలి : ప్రతిపక్షాల డిమాండ్
మాలె : ప్రధాని మోడీపై మాల్దీవుల వివాదాస్పద వ్యాఖ్యలతో తలెత్తిన వివాదం రోజురోజుకు తీవ్రమౌతోంది. మాల్దీవుల అధ్యక్షుడు మహ్మద్ ముయిజ్జును తొలగించాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. అధ్యక్షుడు…