అంతర్జాతీయం

  • Home
  • Hajj : వెయ్యిని దాటిన మృతుల సంఖ్య

అంతర్జాతీయం

Hajj : వెయ్యిని దాటిన మృతుల సంఖ్య

Jun 20,2024 | 16:33

రియాద్‌ :  హజ్‌ యాత్రలో మృతుల సంఖ్య వెయ్యిని దాటినట్లు జాతీయ  మీడియా గురువారం తెలిపింది. మృతుల్లో సగానికి పైగా అధిక వేడి, ఉక్కపోత కారణంగానే మరణించినట్లు…

Hajj Pilgrims : హజ్‌ యాత్రలో మృత్యువాత

Jun 20,2024 | 16:14

వడగాడ్పులు తట్టుకోలేక 68 మంది భారతీయులు సహా 645 మంది మృతి రియాద్‌ : హజ్‌ యాత్రకు వెళ్లిన 645 మంది వడగాడ్పులు, అధిక ఉష్ణోగ్రతలు తట్టుకోలేక…

చాద్‌ ఆయుధాగారంలో పేలుళ్లు.. 9 మంది మృతి

Jun 20,2024 | 00:09

ఎన్‌జమెనా : చాద్‌ రాజధాని ఎన్‌జమెనాలోని సైనిక ఆయుధాగారంలో జరిగిన వరుస పేలుళ్లలో తొమ్మిది మంది చనిపోయారు. మరో 40మందికి పైగా గాయపడ్డారని అధికారులు బుధవారం తెలిపారు.…

రష్యా, ఉ. కొరియా మద్య వ్యూహాత్మక భాగస్వామ్య ఒప్పందం

Jun 20,2024 | 00:06

ఇరు దేశాల అధినేతలు సంతకం సియోల్‌ : అమెరికాకు వ్యతిరేకంగా తన దేశ సార్వభౌమత్వాన్ని కాపాడుకునే హక్కు ఉత్తర కొరియాకు ఉందని రష్యా అధ్యక్షుడు వ్లదిమిర్‌ పుతిన్‌…

ఫాసిజాన్ని అడ్డుకోవడమే లక్ష్యంగా ఫ్రాన్స్‌లో కొత్త పాపులర్‌ ఫ్రంట్‌

Jun 19,2024 | 23:58

పారిస్‌ : ఫాసిజాన్ని అడ్డుకోవడమే తమ లక్ష్యమని వామపక్షాలు, ప్రజాతంత్ర శక్తులతో కూడిన పాపులర్‌ ఫ్రంట్‌ తెలిపింది. ఫ్రెంచ్‌ కమ్యూనిస్ట్‌ పార్టీ జాతీయ కార్యదర్శి ఫాబియన్‌ రౌసెల్‌…

హజ్‌ యాత్రలో 550 మంది యాత్రికులు మృతి

Jun 19,2024 | 07:53

సౌదీ అరేబియా: సౌదీలో హజ్‌ యాత్ర ముగింపు దశకు చేరుకుంది. ఈసారి దాదాపు 550 మంది యాత్రికులు మరణించారని అధికారిక వర్గాలు వెల్లడించాయి. మఅతుల్లో అనేక దేశాలకు…

పర్యావరణానికి పెను ముప్పు !

Jun 18,2024 | 23:51

గాజాలో ఇజ్రాయిల్‌ రాక్షసత్వంపై ఐరాస మరో శరణార్ధి శిబిరంపై దాడి 17మంది పాలస్తీనీయుల మృతి గాజా : నెలల తరబడి గాజాలో కొనసాగుతున్న రాక్షస దాడులు అక్కడి…

G 7 డిక్లరేషన్‌ అబద్ధాలపుట్ట !

Jun 18,2024 | 08:17

అహంకారం, పక్షపాతంతో కూడినది తీవ్రంగా స్పందించిన చైనా బీజింగ్‌ : జి-7 సదస్సు విడుదల చేసిన డిక్లరేషన్‌ పూర్తిగా అబద్ధాల పుట్ట అని, అహంకారంతో, పక్షపాతంతో కూడినదని…

సౌత్‌ కరోలినా మాజీ గవర్నర్‌ నిక్కీ హేలీ తండ్రి కన్నుమూత

Jun 18,2024 | 08:12

సౌత్‌ కరోలినా (యూఎస్‌ఏ) : సౌత్‌ కరోలినా మాజీ గవర్నర్‌ నిక్కీ హేలీకి పితఅవియోగం కలిగింది. తన తండ్రి ప్రొఫెసర్‌ అజిత్‌ సింగ్‌ రణ్‌ధవా (64) ఫాదర్స్‌…