Sports

  • Home
  • గాయపడ్డ విలియమ్సన్‌

Sports

గాయపడ్డ విలియమ్సన్‌

Jan 17,2024 | 08:23

పాకిస్తాన్‌తో సిరీస్‌కు దూరం వెల్లింగ్టన్‌: న్యూజిలాండ్‌ కెప్టెన్‌ కేన్‌ విలియమ్సన్‌ గాయపడ్డాడు. దీంతో పాకిస్తాన్‌తో స్వదేశంలో జరుగుతున్న టి20 సిరీస్‌కు దూరమయ్యాడు. ఈ విషయాన్ని న్యూజిలాండ్‌ క్రికెట్‌…

ఇటలీపై గెలుపుతో సెమీస్‌కు..

Jan 17,2024 | 08:22

ఎఫ్‌ఐహెచ్‌ మహిళల హాకీ ఒలింపిక్‌ క్వాలిఫయర్స్‌ రాంచీ: ఎఫ్‌ఐహెచ్‌ హాకీ ఒలింపిక్‌ క్వాలిఫయర్స్‌లో సెమీస్‌కు చేరాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో భారత మహిళా క్రీడాకారిణులు సత్తా చాటారు.…

బంగ్లాదేశ్‌ క్రికెటర్‌పై నాసిర్‌పై రెండేళ్ల నిషేధం

Jan 17,2024 | 08:22

ఢాకా: బంగ్లాదేశ్‌ క్రికెటర్‌ నాసిర్‌ హొసేన్‌పై అంతర్జాతీయ క్రికెట్‌ మండలి(ఐసిసి) రెండేళ్ల నిషేధం విధించింది. అవినీతి నిరోధక నియమావళిని ఉల్లంఘించినందుకు గానూ ఐసిసి నాసిర్‌పై ఈ ఈ…

AUS vs WI : తొలి టెస్ట్‌.. విండీస్‌,ఆసీస్‌ తుది జట్ల ప్రకటన

Jan 16,2024 | 14:59

అడిలైడ్‌ : జనవరి 17 నుంచి అడిలైడ్‌ వేదికగా జరిగే తొలి టెస్ట్‌ మ్యాచ్‌ కోసం ఆస్ట్రేలియా, వెస్టిండీస్‌ తమ తుది జట్లను ప్రకటించాయి. ఈ మ్యాచ్‌లో…

అక్షర్‌ అదుర్స్‌

Jan 15,2024 | 15:32

దూబే, జైస్వాల్‌ అర్ధసెంచరీలు రెండో టి20లో ఆఫ్ఘన్‌పై ఆరు వికెట్ల తేడాతో గెలుపు సిరీస్‌ 2-0తో భారత్‌ కైవసం ఇండోర్‌: తొలి టి20లో మెరిసిన శివమ్‌ దూబే..…

రన్నరప్‌ సాత్విక్‌-చిరాగ్‌ జోడీఫైనల్లో టాప్‌సీడ్‌ చేతిలో పరాజయం

Jan 14,2024 | 20:26

కౌలాంపూర్‌: మలేషియా ఓపెన్‌ సూపర్‌ా1000 పురుషుల డబుల్స్‌ రన్నరప్‌గా భారత జోడీ నిలిచింది. ఆదివారం జరిగిన మూడుసెట్ల హోరాహోరీ ఫైనల్లో భారతజోడీ టాప్‌సీడ్‌, చైనా జంట చేతిలో…

ఓటమి అంచున ఆంధ్ర-ముంబయితో రంజీమ్యాచ్‌

Jan 14,2024 | 20:35

ముంబయి: రంజీట్రోఫీ రెండో లీగ్‌ మ్యాచ్‌లో ఆంధ్రజట్టు ఓటమి అంచున నిలిచింది. తొలి ఇన్నింగ్స్‌లో ముంబయిని 395పరుగులకు ఆలౌట్‌ చేసినా.. తొలి ఇన్నింగ్స్‌ ఆరంభించిన ఆంధ్ర తొలి…

జకో, సిన్నర్‌ శుభారంభం

Jan 14,2024 | 20:32

ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌ గ్రాండ్‌స్లామ్‌ మెల్‌బోర్న్‌: ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌ గ్రాండ్‌స్లామ్‌ పురుషుల సింగిల్స్‌లో టాప్‌సీడ్‌, సెర్బియాకు చెందిన నొవాక్‌ జకోవిచ్‌ శుభారంభం చేశాడు. ఆదివారం జరిగిన పురుషుల సింగిల్స్‌…

రెండో టి20లోనూ న్యూజిలాండ్‌ గెలుపు

Jan 14,2024 | 20:28

పాకిస్తాన్‌తో సిరీస్‌ హామిల్టన్‌: పాకిస్తాన్‌తో జరిగిన రెండో టి20లోనూ ఆతిథ్య న్యూజిలాండ్‌ జట్టు ఘన విజయం సాధించింది. తొలిగా బ్యాటింగ్‌కు దిగిన న్యూజిలాండ్‌ జట్టు నిర్ణీత 20…