Business

  • Home
  • ఆల్‌టైం కనిష్టానికి రూపాయి

Business

ఆల్‌టైం కనిష్టానికి రూపాయి

Dec 13,2023 | 20:36

ముంబయి : అంతర్జాతీయ ద్రవ్య మార్కెట్‌లో భారత రూపాయి విలువ వెలవెల పోతోంది. బుధవారం అమెరికా డాలర్‌తో పోలిస్తే 83.40కు పడపోయింది. ఇంతక్రితం సెషన్‌లో 83.38 వద్ద…

కాంట్రాక్ట్‌ వ్యవసాయంలోకి ఫ్రాంక్లిన్‌ ఇండిస్టీస్‌

Dec 13,2023 | 20:35

న్యూఢిల్లీ : వ్యవసాయ వస్తువుల వ్యాపారంలో ఉన్న ఫ్రాంక్లిన్‌ ఇండిస్టీస్‌ లిమిటెడ్‌ కొత్తగా కాంట్రాక్ట్‌ వ్యవసాయంలోకి ప్రవేశిస్తున్నట్లు ప్రటించింది. తమ వ్యాపార విస్తరణలో భాగంగా ఈ నిర్ణయం…

గ్రామీణ ఆదాయల్లో ఒత్తిడి

Dec 13,2023 | 20:33

-పుంజుకోని ఎఫ్‌ఎంసిజి -ఉత్పత్తుల డిమాండ్‌ -పేరుకుపోతున నిల్వలు -ఆందోళనలో కంపెనీలు న్యూఢిల్లీ: గ్రామీణ ఆదాయాల్లో ఒత్తిడి నెలకొనడంతో ఇప్పటికీ ఎఫ్‌ఎంసిజి ఉత్పత్తుల అమ్మకాల్లో డిమాండ్‌ కొరవడింది. ఫాస్ట్‌…

రూ.1445 కోట్లతో అదర్‌ పునావాలా భవనం కొనుగోలు

Dec 12,2023 | 20:47

న్యూఢిల్లీ : భారత్‌కు చెందిన వ్యాక్సిన్‌ తయారీ సంస్థ సీరం ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇండియా సిఇఒ అదర్‌ పూనావాలా తాజాగా లండన్‌లో దాదాపు రూ.1445 కోట్లతో అత్యంత…

ఇన్ఫోసిస్‌ సిఎఫ్‌ఒ రాజీనామా..

Dec 12,2023 | 20:45

న్యూఢిల్లీ : ఐటి దిగ్గజం ఇన్ఫోసిస్‌ చీఫ్‌ ఫైనాన్షియల్‌ ఆఫీసర్‌ నీలంజన్‌రారు తన పదవికి రాజీనామా చేశారు. ఆయన 2018 నుంచి తన పదవిలో కొనసాగుతున్నారు. తన…

కాగ్నిజెంట్‌ ఆస్తుల అమ్మకాలు..!

Dec 12,2023 | 20:43

హైదరాబాద్‌ : దిగ్గజ టెక్‌ కంపెనీల్లో ఒకటైన కాగ్నిజెంట్‌ పొదుపు చర్యల్లో భాగంగా ఆస్తులను విక్రయించాలని భావిస్తోందని సమాచారం. హైదరాబాద్‌, చెన్నరులోని తన ఆస్తులను అమ్మడానికి సిద్ధంగా…

టాటా ఎఐజి నుంచి ‘హెల్త్‌ సూపర్‌ ఛార్జ్‌’ పాలసీ

Dec 12,2023 | 20:41

ముంబయి : సాధారణ బీమా ప్రొవైడర్లలో ఒకటైన టాటా ఎఐజి జనరల్‌ ఇన్సూరెన్స్‌ కంపెనీ లిమిటెడ్‌ కొత్తగా 5 రెట్ల బీమా రక్షణతో హెల్త్‌ సూపర్‌ చార్జ్‌…

అంచనా కంటే ద్రవ్యలోటు తక్కువే.. : ఆర్‌బిఐ

Dec 12,2023 | 20:40

న్యూఢిల్లీ : స్థూల జిడిపిలో రాష్ట్రాల విత్త లోటు తక్కువగానే ఉందని ఆర్‌బిఐ తెలిపింది. ఆర్థికంగా రాష్ట్రాలు బలపడుతున్నాయని ఆర్‌బిఐ పేర్కొంది. 2021ా22, 2022ా23లో జిడిపిలో విత్త…

మళ్లీ ఎగిసిన ధరలు5.55 శాతానికి రిటైల్‌ ద్రవ్యోల్బణం

Dec 12,2023 | 20:37

న్యూఢిల్లీ : దేశంలో ధరలు మళ్లీ పెరుగుతున్నాయి. ప్రస్తుత ఏడాది నవంబర్‌లో వినియోగదారుల రిటైల్‌ ద్రవ్యోల్బణం సూచీ (సిపిఐ) 5.55 శాతానికి ఎగిసిందని మంగళవారం కేంద్ర గణంకాల…