కృష్ణా

  • Home
  • జనసేన అభ్యర్థుల విజయం కోరుతూ ప్రచారం

కృష్ణా

జనసేన అభ్యర్థుల విజయం కోరుతూ ప్రచారం

May 7,2024 | 11:27

ప్రజాశక్తి-చల్లపల్లి (కృష్ణా) : తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి అభ్యర్థులు వల్లభనేని బాలసౌరి, మండలి బుద్ధప్రసాద్‌ ల విజయం కోరుతూ బావ బావమరుదులు కనపర్తి అవనీంద్ర, మండలి…

పోస్టల్‌ బ్యాలెట్‌ లో పలువురు ఓట్లు గల్లంతు

May 6,2024 | 14:52

ప్రజాశక్తి-కలక్టరేట్‌ (కృష్ణా) : పోస్టల్‌ బ్యాలెట్‌లో పలువురి ఓట్లు గల్లంతయ్యాయి. ఏం చేయాలో దిక్కుతోచని స్థితిలో పోలీసులు, పలు విభాగాల ఉద్యోగులు అసహనాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఒక…

నేడు మచిలీపట్నంలో సిఎం ఎన్నికల సభ

May 5,2024 | 21:36

ప్రజాశక్తి – కృష్ణా ప్రతినిధి ఎన్నికల ప్రచారంలో భాగంగా సోమవారం రాష్ట్ర ముఖ్యమంత్రి వై.ఎస్‌.జగన్మోహనరెడ్డి కృష్ణాజిల్లా కేంద్రమైన మచిలీపట్నం రానున్నారు. ఈ మేరకు వైసిపి ప్రధాన కార్యదర్శి…

పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం

May 5,2024 | 14:07

ప్రజాశక్తి- చల్లపల్లి : స్వాతంత్య్రానికి పూర్వమే చల్లపల్లి జమిందారులు స్థాపించిన ఎస్‌.ఆర్‌.వై.ఎస్‌.పీ జూనియర్‌ కళాశాల ఈ ప్రాంత విద్యా అభివఅద్ధిలో కీలక పాత్ర పోషించిందని విశ్రాంత ఉపాధ్యాయులు…

ఓటు హక్కు వినియోగించుకుంటున్న ఎన్నికల విధుల ఉద్యోగులు

May 4,2024 | 11:01

పామర్రు (కృష్ణా) : కృష్ణా జిల్లా పామర్రు ఎస్సీ నియోజకవర్గ కేంద్రమైన జిల్లా పరిషత్‌ హై స్కూల్‌ లో శనివారం ఉదయం ఎన్నికల విధుల్లో పాల్గొనే ఉద్యోగులు…

చల్లపల్లిలో టీడీపీ-జనసేన ఇంటింటి ప్రచారం

May 3,2024 | 15:37

ప్రజాశక్తి-చల్లపల్లి (కృష్ణా) : చల్లపల్లి మండలం పాగోలులో కూటమి అభ్యర్థులు వల్లభనేని బాలసౌరి, మండలి బుద్ధప్రసాద్‌ విజయం కోరుతూ టీడీపీ, జనసేన నేతలు శుక్రవారం ఇంటింటి ప్రచారం…

దక్షిణ భారత స్థాయి హ్యాండ్‌బాల్‌ పోటీలకు కష్ణా టీమ్‌

May 1,2024 | 22:01

ప్రజాశక్తి – వన్‌టౌన్‌ : కేరళలోని మహాత్మా గాంధీ విశ్వ విద్యా లయం (కొట్టా యం) నిర్వహిస్తున్న దక్షిణ భారత అంతర్‌ విశ్వ విద్యాలయం హ్యాండ్‌ బాల్‌…

హోం ఓటింగ్‌కు 35 బృందాలు :

May 1,2024 | 22:00

 జిల్లా ఎన్నికల అధికారి ప్రజాశక్తి కలక్టరేట్‌ (కష్ణా) : నేటి నుండి జిల్లాలోని వయోవద్ధులు దివ్యాంగులకు ఇంటి వద్దనే ఓటు వేసుకునే (హోం ఓటింగ్‌) సౌకర్యం కల్పించేందు…

ఎన్నికల నిర్వహణలో సూక్ష్మ పరిశీలకుల పాత్ర గణనీయం

May 1,2024 | 21:59

జిల్లా ఎన్నికల అధికారి డి.కె.బాలాజీ ప్రజాశక్తి కలక్టరేట్‌ (కృష్ణా) : ఎన్నికలు స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా, సజావుగా నిర్వహించడంలో సూక్ష్మ పరిశీలకుల పాత్ర గణనీయమైనదని జిల్లా ఎన్నికల అధికారి,…