Uncategorized

  • Home
  • రైతు ఇంటి ముంగిటకే అన్ని సేవలు

Uncategorized

రైతు ఇంటి ముంగిటకే అన్ని సేవలు

Mar 10,2024 | 23:55

ప్రజాశక్తి-గోపాలపురంగతంలో ఎన్నడూ లేని విధంగా రైతుకు అవసరమైన అన్ని సేవలూ గ్రామంలోని జగనన్న ప్రభుత్వం అందిస్తోందని హోమ్‌ శాఖ మంత్రి డాక్టర్‌ తానేటి వనిత తెలిపారు. రైతులందరూ…

గాజాలో చిన్నారుల ఆకలి కేకలు

Mar 10,2024 | 09:35

రాఫా : ఇజ్రాయిల్‌ సాగిస్తున్న యుద్ధంతో అతలాకుతలమవుతున్న గాజాలో చిన్నారులు కేవలం బాంబుల వల్లనే కాకుండా, తీవ్రమైన ఆకలి బాధలతో అల్లాడుతూ చనిపోతున్నారని పాలస్తీనా ఆరోగ్య శాఖ…

కొనసాగిన రిలే దీక్షలు

Mar 9,2024 | 23:41

ప్రజాశక్తి-హుకుంపేట:మండల కేంద్రంలో గిరిజనేతరుల అక్రమ కట్టడాలు కూల్చి వేయాలని ఆదివాసీ గిరిజనులు చేపడుతున్న దీక్షలకు జనజాతి సురక్ష మంచ్‌ ఆంద్రా రాష్ట్ర కన్వీనర్‌ బి.నాగేశ్వరరావు శనివారం పాల్గొన్ని…

నిరాసితులను గోదారిలో ముంచిన ప్రభుత్వం

Mar 9,2024 | 23:40

ప్రజాశక్తి-రంపచోడవరం పోలవరం నిర్వాసితులకు నష్టపరిహారంగాని పునరావాసం గాని కల్పించకుండా వారిని వైసిపి ప్రభుత్వం నడి గోదారిలో ముంచిందని సిపిఎం ఎఎస్‌ఆర్‌ రంపచోడవరం జిల్లా కార్యదర్శి బొప్పెన కిరణ్‌…

విశ్రాంత ఉద్యోగులు ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ చూపాలి

Mar 9,2024 | 23:11

విశ్రాంత ఉద్యోగులు ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ చూపాలిప్రజాశక్తి -తిరుపతి టౌన్‌శారీరక ఆరోగ్యం తో పాటు మానసిక ఆరోగ్యం పట్ల విశ్రాంత ఉద్యోగులు శ్రద్ధ పెట్టాలని స్విమ్స్‌…

Mar 8,2024 | 23:32

స్పార్క్‌-2024 విజేతగా అక్షితప్రజాశక్తి-తిరుపతి(మంగళం)తిరుపతి నగర పరిధిలోని ఎమరాల్డ్స్‌ డిగ్రీ కళాశాల ఆధ్వర్యంలో ప్రథమ, ద్వితీయ తతీయ సంవత్సర విద్యార్థినీ విద్యార్థులకు స్పార్క్‌-24 పేరిట స్పీచ్‌ కాంపిటీషన్‌ ను…

బంద్‌ను జయప్రదం చేయాలి

Mar 7,2024 | 23:42

ప్రజాశక్తి-పెదబయలు:గిరిజన స్పెషల్‌ డిఎస్‌సి నోటిఫికేషన్‌ విడుదల చేయాలని, జీఓ 3కు చట్టబద్దతకు ఆర్డినెన్స్‌, ఆదివాసులకు 100 శాతం ఉద్యోగాలని ఈనెల 10న చేపడుతున్న మన్యం బంద్‌ను జయప్రదం…

మహిళా సాధికారతకు పెద్దపీట

Mar 7,2024 | 23:40

ప్రజాశక్తి-పాడేరు:మహిళలకు అండగా నిలుస్తూ, వారిని ఆర్ధికంగా చేయూతను ఇచ్చేందుకు ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని జిల్లా కలెక్టర్‌ ఎం.విజయ సునీత తెలిపారు. వై.ఎస్‌.ఆర్‌.చేయూత నాల్గవ విడత కార్యక్రమాన్ని రాష్ట్ర…

ఎంసిసి నిబంధనలు పాటించాలి : కలెక్టర్‌

Mar 6,2024 | 21:07

ప్రజాశక్తి-కడప ఎన్నికల కమిషన్‌ నియమ నిబంధనల మేరకు రానున్న సాధారణ ఎన్నికలను ప్రశాంతంగా, పారదర్శకంగా, సమర్ధవంతంగా నిర్వహించాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ వి.విజరురామరాజు ఎన్నికల నిర్వహణ…