ఎమ్మెల్సీ శివరామిరెడ్డి సతీమణి ఉమాదేవమ్మకు కన్నీటి వీడ్కోలు
ఉమాదేవమ్మకు నివాళులర్పిస్తున్న మంత్రి ఉషశ్రీచరణ్ ప్రజాశక్తి-ఉరవకొండ శాసనమండలి ప్రివిలేజ్ కమిటీ ఛైర్మన్, ఎమ్మెల్సీ వై.శివరామిరెడ్డి సతీమణి ఉమాదేవి అంత్యక్రియలు శుక్రవారం స్వగ్రామం వజ్రకరూరు మండలం కొనకొండ్లలో…