కోనసీమ

  • Home
  • మార్షల్‌ ఆర్ట్స్‌ యువతకు బ్రూస్లీ ఆదర్శం

కోనసీమ

మార్షల్‌ ఆర్ట్స్‌ యువతకు బ్రూస్లీ ఆదర్శం

Nov 27,2023 | 22:50

ప్రజాశక్తి – ఆలమూరుమార్షల్‌ ఆర్ట్స్‌పై మక్కువ కనబరిచే యువతకు బ్రూస్లీ ఆదర్శం అని ప్రముఖ వ్యాపారవేత్త, టిడిపి సీనియర్‌ నేత చుండ్రు శ్రీనివాస్‌ అన్నారు. మండలంలోని కలవచర్లలో…

వేగంగా స్పందన అర్జీల పరిష్కారం

Nov 27,2023 | 22:47

ప్రజాశక్తి-అమలాపురంరాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న స్పందన, జగనన్నకు చెబుదాం వినతులను పరిష్కరించడంలో అలసత్వం తగదని కలెక్టర్‌ హిమాన్షు శుక్లా అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌లోని గోదావరి భవన్‌లో…

పొదలాడ నుంచి లోకేష్‌ యాత్ర

Nov 27,2023 | 22:45

ప్రజాశక్తి- రాజోలు, మామిడికుదురు, అమలాపురంటిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ ‘యువగళం’ పాదయాత్ర మళ్లీ ప్రారంభమైంది. చంద్రబాబు అరెస్ట్‌ అనంతరం నిలిచిన పాదయాత్ర 79 రోజుల…

మార్షల్ ఆర్ట్స్ పై యువతకు ఆదర్శం బ్రూస్లీ

Nov 27,2023 | 15:07

ప్రముఖ వ్యాపారవేత్త చుండ్రు శ్రీనివాస్ ప్రజాశక్తి – ఆలమూరు : తరాలు మారుతున్న మార్షల్‌ ఆర్ట్స్‌పై మక్కువ కనబరిచే యువతకు ఆదర్శం బ్రూస్లీ అని ప్రముఖ వ్యాపారవేత్త,…

పామర్రులో అంబేద్కర్‌ విగ్రహావిష్కరణ

Nov 26,2023 | 23:42

ప్రజాశక్తి-రామచంద్రపురంకె.గంగవరం మండలంలోని పామర్రు హైస్కూల్లో ప్రముఖ వైద్యులు డాక్టర్‌ కాదా వెంకట రమణ ఏర్పాటు చేసిన భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్‌ బిఆర్‌.అంబేద్కర్‌ కాంస్య విగ్రహాన్ని బిసి…

భారత రాజ్యాంగ విలువలను కాపాడాలి

Nov 26,2023 | 23:40

భారత రాజ్యాంగ విలువలను కాపాడాలని పలువురు పిలుపు ఇచ్చారు. ఆదివారం భారత రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకుని జిల్లావ్యాప్తంగా సభలూ, సమావేశాలూ నిర్వహించారు. ప్రజాశక్తి-యంత్రాంగంరామచంద్రపురం భారత రాజ్యాంగాఇన్న పరిరక్షించుకోవాలని…

విభజన హామీల అమలుకు డిమాండ్

Nov 26,2023 | 23:37

ప్రజాశక్తి-ముమ్మిడివరంవిభజన హామీలు అమలు చేయాలని సిపిఎం ఆధ్వర్యాన మహిపాల చెరువు సెంటర్‌ వద్ద నల్ల జెండాలతో నిరసన తెలిపారు. పార్టీ జిల్లా కన్వీనర్‌ కారెం వెంకటేశ్వరరావు మాట్లాడుతూ…

బటన్‌ నొక్కి 20 రోజులు..!

Nov 26,2023 | 23:35

ప్రజాశక్తి-రాజోలువైఎస్‌ఆర్‌ రైతు భరోసా లబ్ధి జమ చేసేందుకు ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి మీట నొక్కి 20 రోజులైనా చాలామంది రైతుల ఖాతాల్లో ఇంకా పడలేదు. దీంతో వారందరికీ ఎదురుచూపులే…

పదో తరగతి విద్యార్థులకు స్టడీ మెటీరియల్‌ పంపిణీ

Nov 26,2023 | 16:16

ప్రజాశక్తి-రామచంద్రపురం(కోనసీమ):రామచంద్రపురం మండలంలోని వెంకటాయపాలెం జిల్లా ప్రజా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో పదో తరగతి చదువుతున్న 42 మంది విద్యార్థులకు అవసరమైన స్టడీ మెటీరియల్‌ ఆదివారం పంపిణీ చేశారు.…