కోనసీమ

  • Home
  • ప్రభుత్వ పాఠశాలలో బాలికా దినోత్సవం

కోనసీమ

ప్రభుత్వ పాఠశాలలో బాలికా దినోత్సవం

Jan 24,2024 | 12:22

ప్రజాశక్తి-మండపేట : స్థానిక సంగమేశ్వర కాలనీలోని మండల ప్రజా పరిషత్ ప్రాథమిక పాఠశాలలో  జాతీయ బాలిక దినోత్సవం బుధవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయులు ముత్యాల…

సరిహద్దు ప్రాంతాల చెక్‌పోస్టుల వద్ద నిఘా

Jan 23,2024 | 23:10

వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్న డిఆర్‌ఓ సత్తిబాబు ప్రజాశక్తి-అమలాపురం పార్లమెంట్‌, శాసనసభకు త్వరలో జరగబోయే సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి ఓటర్లను అన్ని విధాలుగా ప్రలోభాలకు గురి చేసే మద్యం,…

అంగన్‌వాడీల విజయోత్సవాలు

Jan 23,2024 | 23:06

అమలాపురంలో విజయోత్సవాలు రాష్ట్ర ప్రభుత్వ నిర్బంధాన్ని, కుయుక్తులను సైతం ఎదుర్కొని సమ్మెను జయప్రదం చేసి తమ డిమాండ్లను సాధించుకున్న అంగన్‌వాడీలు మంగళవారం జిల్లాలో విజయోత్సవాలు నిర్వహించారు. ఈ…

ఘనంగా లోకేష్‌ పుట్టినరోజు వేడుకలు

Jan 23,2024 | 23:02

అంబాజీపేటలో జరిగిన వేడుకల్లో టిడిపి, జనసేన శ్రేణులు ప్రజాశక్తి-యంత్రాంగం అంబాజీపేట నారా లోకేష్‌ పుట్టినరోజు వేడుకలు అంబాజీపేట లో మంగళవారం మండల టిడిపి, జనసేన నాయకులు ఆధ్వర్యంలో…

కొల్లు రవీంద్రను కలిసిన మైనార్టీ బీసీ సంఘం నాయకులు

Jan 23,2024 | 16:19

ప్రజాశక్తి-రామచంద్రపురం(కోనసీమ) : టిడపి పార్టీ రాష్ట్ర పాలిట్‌ బ్యూరో సభ్యుడు కొల్లు రవీంద్రను ఆయన స్వగృహంలో రామచంద్రపురం నియోజకవర్గం మైనార్టీ బీసీ సంఘం అధ్యక్షుడు యాట్ల నాగేశ్వరరావు…

సాగునీటి ఎద్దడిపై ఇరిగేషన్‌ ఎఇ నిర్బంధం

Jan 22,2024 | 23:05

ప్రజాశక్తి-ఉప్పలగుప్తం తీవ్ర సాగునీటి ఎద్దడిని ఎదుర్కొంటున్న రైతులు వంటకాలును పరిశీలించేందుకు వచ్చిన ఎఇని సోమవారం నిర్బంధించారు. వాడపర్రు పంట కాలువ శివారు కూనవరం టైలెండ్‌ ప్రాంతంలో వంటకాలువకు…

Jan 22,2024 | 23:01

స్పందనలో సమస్యలకు పరిష్కారం ప్రజాశక్తి-అమలాపురంజగనన్నకు చెబుదాం, స్పందన కార్యక్రమంలో అందిన అర్జీలను నిర్ణీత గడువులోగా పరిష్కరించాలని జిల్లా కలెక్టర్‌ హిమాన్షు శుక్లా అధికారులను ఆదేశించారు. సోమవారం స్థానిక…

అంగన్‌వాడీలపై ప్రభుత్వ కర్కశం

Jan 22,2024 | 23:00

ప్రజాశక్తి-యంత్రాంగంఅమలాపురం అంగన్వాడీలపై ప్రభుత్వ నిర్బంధాన్ని ఆపాలని, వారిని చర్చలకు ఆహ్వానించి సమస్యను పరిష్కరించాలని పలు పార్టీల నాయకులు డిమాండ్‌ చేశారు. సిపిఎం, సిపిఐ, టిడిపి, జనసేన, ఆర్‌పిఐ…

ఎన్నికల తుది జాబితా విడుదల

Jan 22,2024 | 22:57

ప్రజాశక్తి-అమలాపురంఎన్నికల కమిషన్‌ ఆదేశాల ప్రకారం గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులకు సోమవారం తుది జాబితా ప్రచురణ ప్రతులను అందించినట్టు జిల్లా కలెక్టర్‌ హిమాన్షు శుక్లా తెలిపారు.…