కోనసీమ

  • Home
  • ముగ్గులతోనే సంక్రాంతికి నిండుదనం:సర్పంచ్‌ దొరబాబు

కోనసీమ

ముగ్గులతోనే సంక్రాంతికి నిండుదనం:సర్పంచ్‌ దొరబాబు

Jan 10,2024 | 19:06

వాకలగరువు పంచాయతీ వద్ద విప్రో కంపెనీ ఆధ్వర్యంలో మహిళలలకు బహుమతులు ప్రజాశక్తి – అంబాజీపేట వాకిళ్ళలో అతివలు పెట్టే ముగ్గులతోనే సంక్రాంతి పండగకు నిండుదనం వస్తుందని వాకలగరువు…

సమస్యల పరిష్కారానికి కార్మికుల డిమాండ్‌

Jan 9,2024 | 16:46

మండపేటలో డిమాండ్ల సాధనకు సమ్మె చేస్తున్న మున్సిపల్‌ కార్మికులు ప్రజాశక్తి-మండపేట స్థానిక మున్సిపల్‌ కార్యాలయం వద్ద సమస్యల పరిష్కారం కోరుతూ మున్సిపల్‌ కాంట్రాక్ట్‌ కార్మికులు చేపట్టిన సమ్మె…

కొనసాగుతున్న అంగన్‌వాడీల సమ్మె

Jan 9,2024 | 16:45

మండపేటలో అంబేద్కర్‌ విగ్రహనికి అంగన్‌వాడీల వినతిజీతాలు పెంచాలని ప్రజాశక్తి-మండపేట న్యాయమైన సమస్యలు పరిష్కరించాలని స్థానిక మున్సిపల్‌ కార్యాలయం వద్ద అంగన్‌వాడీలు చేస్తున్న సమ్మెలో భాగంగా మంగళవారం వారు…

ఆకట్టుకున్న సంక్రాంతి సంబరాలు

Jan 9,2024 | 16:42

సాంప్రదాయ దుస్తుల్లో విద్యార్థులు ప్రజాశక్తి-మండపేట స్థానిక సంగమేశ్వర కాలనీ ప్రాథమిక పాఠశాలలో ప్రధానోపాధ్యాయులు ముత్యాల మాణీక్యాంబ ఆధ్వర్యంలో ఉపాద్యాయులు చిట్టూరి వెంకట శ్రీధర్‌ పర్యవేక్షణలో జరిగిన సంక్రాంతి…

29వ రోజుకు అంగన్వాడీల సమ్మె.. మెయిన్‌ రోడ్డుపై భైఠాయింపు

Jan 9,2024 | 14:30

ప్రజాశక్తి-రామచంద్రపురం (కోనసీమ) : తమ న్యాయమైన కోర్కెలు పరిష్కరించాలంటూ అంగన్వాడీ వర్కర్లు నిర్వహిస్తున్న నిరవధిక సమ్మె మంగళవారం 29వ రోజుకు చేరుకుంది. ఈ సందర్భంగా రామచంద్రపురం మెయిన్‌…

ఘనంగా సంక్రాంతి సంబరాలు

Jan 9,2024 | 00:05

జిల్లావ్యాప్తంగా పాఠశాలల్లో సోమవారం ముందస్తుగా సంక్రాంతి సంబరాలు నిర్వహించారు. విద్యార్థులకు ముగ్గుల పోటీలు నిర్వహించారు. భోగి మంటలు వేశారు.ప్రజాశక్తి-యంత్రాంగంరామచంద్రపురం వెంకటాయపాలెం జెడ్‌పి హైస్కూల్లో సర్పంచ్‌ యల్లమిల్లి సతీష్‌…

14 రోజుకు మున్సిపల్‌ కార్మికుల సమ్మె

Jan 9,2024 | 00:03

ప్రజాశక్తి-యంత్రాంగం మున్సిపల్‌ కార్మికులు చేపట్టిన సమ్మె సోమవారం 14వ రోజుకు చేరుకుంది. అమలాపురం సిఐటియు ఆధ్వర్యాన కలెక్టర్‌ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. నూకల బలరామ్‌ మాట్లాడుతూ…

అంగన్‌వాడీల ఎస్మా ప్రతుల దహనం

Jan 9,2024 | 00:02

అంగన్‌వాడీలపై ఎస్మా ప్రయోగించడానికి నిరసనగా సోమవారం జిఒ ప్రతులను పలుచోట్ల దహనం చేశారు. ప్రజాశక్తి-యంత్రాంగంరామచంద్రపురం జిఒ ప్రతులను దహనం చేశారు. అంబేద్కర్‌ విగ్రహానికి వినతిపత్రం ఇచ్చి నిరసన…

అవగాహనతో రీ సర్వే నిర్వహించాలి

Jan 9,2024 | 00:00

ప్రజాశక్తి-అమలాపురంవైయస్సార్‌ జగనన్న శాశ్వత భూహక్కు భూ రక్ష రీ సర్వేకు సంబంధించి అన్ని ప్రక్రియలూ అవగాహనతో నిర్వహించి దోష రహితంగా రెవెన్యూ రికార్డులు స్వచ్ఛీకరించాలని జాయింట్‌ కలెక్టర్‌…