అంతర్జాతీయం

  • Home
  • ప్రజా హక్కులను కాలరాసే న్యాయ సంస్కరణలు చెల్లవు

అంతర్జాతీయం

ప్రజా హక్కులను కాలరాసే న్యాయ సంస్కరణలు చెల్లవు

Jan 3,2024 | 08:41

  ఇజ్రాయిలీ సుప్రీం కోర్టు చారిత్రాత్మక తీర్పు నెతన్యాహుకు గట్టి ఎదురుదెబ్బ టెల్‌అవీవ్‌: న్యాయవ్యవస్థ అధికారాలు, ప్రజాస్వామ్య హక్కులకు ముప్పుగా పరిణమించిన నెతన్యాహు ప్రభుత్వ వివాదాస్పద న్యాయ…

జపాన్‌లో రన్‌వేపై రెండు విమానాలు డీ .. ఐదుగురు మృతి

Jan 2,2024 | 21:15

టోక్యో : టోక్యోలోని హనెడా విమానాశ్రయంలో మంగళవారం ఘోర ప్రమాదం సంభవించింది. జపాన్‌ కోస్ట్‌ గార్డ్‌్‌ విమానంతో పాసింజర్‌ విమానం ఢకొీనడంతో క్షణాల వ్యవధిలోనే మంటలు పెద్ద…

దక్షిణ కొరియా ప్రతిపక్ష నేతపై కత్తితో దాడి

Jan 2,2024 | 17:02

సియోల్‌: దక్షిణ కొరియా ప్రతిపక్ష నేత లీ జే మ్యూగ్‌పై దుండగుడు కత్తితో దాడిచేశాడు. ఈ ఘటనలో మ్యూగ్‌ మెడకి గాయమైంది. బుసాన్‌ పర్యటనలో భాగంగా మంగళవారం…

Japan : భూకంపం వల్ల 48 మంది మృతి

Jan 2,2024 | 14:44

టోక్యో : సోమవారం ప్రపంచమంతా న్యూఇయర్‌ వేడుకలు జరుగుతుంటే.. ఒక్క జపాన్‌లో మాత్రం విషాదం చోటుచేసుకుంది. కొత్త ఏడాది ప్రారంభం రోజునే 7.5 తీవ్రతతో భారీ భూకంపం…

జపాన్‌ భూకంపం.. సునామీ హెచ్చరికల ఉపసంహరణ

Jan 2,2024 | 11:25

జపాన్‌ : తీవ్ర భూకంపాల నేపథ్యంలో సోమవారం జారీ చేసిన సునామీ హెచ్చరికలను జపాన్‌ ఉపసంహరించుకుంది. అన్ని సునామీ హెచ్చరికలు, సూచనలు, సలహాలను ఎత్తివేసినట్టు జపాన్‌ వాతావరణ…

రష్యాతో బంధం నిరంతరం బలోపేతం : జిన్‌పింగ్‌

Jan 2,2024 | 10:53

బీజింగ్‌: రష్యాతో సంబంధాలను నిరంతరం బలోపేతం చేసుకోవడం, విస్తరింపజేయడం రెండు దేశాల ప్రాథమిక ప్రయోజనాలకు ఉపయోగపడుతుందని చైనా అధ్యక్షుడు సీ జిన్‌పింగ్‌ ఉద్ఘాటించారు. గత మూడేళ్లలో చైనా-రష్యా…

వణికిన జపాన్‌.. వరుసగా 21 భూకంపాలు

Jan 2,2024 | 08:13

తీరంలో సునామీ ప్రకంపనలు ఇళ్లు ధ్వంసం.. మౌలిక సదుపాయాలు ఛిన్నాభిన్నం టోక్యో : నూతన సంవత్సరం రోజే జపాన్‌లో పెను విపత్తు సంభవించింది. దేశంలోని పలు ప్రాంతాల్లో…

నోబెల్‌ శాంతి బహుమతి గ్రహీత మొహమ్మద్‌ యూనస్‌కి జైలుశిక్ష

Jan 1,2024 | 16:45

ఢాకా :   బంగ్లాదేశ్‌ కార్మిక చట్టాలను ఉల్లంఘించారంటూ నోబెల్‌ శాంతి బహుమతి గ్రహీత, ప్రొఫెసర్‌ ముహమ్మద్‌ యూనస్‌ (83)ను కోర్టు సోమవారం దోషిగా నిర్థారించింది. యూనస్‌తో పాటు…