అంతర్జాతీయం

  • Home
  • US bridge collapse : భారతీయుల చొరవను ప్రశంసించిన బైడెన్

అంతర్జాతీయం

US bridge collapse : భారతీయుల చొరవను ప్రశంసించిన బైడెన్

Mar 27,2024 | 14:03

వాషింగ్టన్‌ : అమెరికా బాల్టిమోర్‌ నగరంలోని ఫ్రాన్సిస్‌ స్కాట్‌ వంతెన మంగళవారం కూలింది. సింగపూర్ డాలి అనే నౌక వంతెనను ఢీ కొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది.…

Collapsed bridge in America – ఆగిన గాలింపు చర్యలు – ఆరుగురు మృతి

Mar 27,2024 | 08:34

న్యూయార్క్‌ : అమెరికాలోని మేరీల్యాండ్‌ రాష్ట్రంలో నౌక ఢీకొట్టడంతో బ్రిడ్జి కూలిపోయిన ఘటనలో గల్లంతైన ఆరుగురూ మరణించి ఉంటారని అధికారులు భావిస్తున్నారు. వారి ఆచూకీ కోసం చేపట్టిన…

తీర్మానాన్ని కచ్చితంగా అమలు చేయాల్సిందే

Mar 26,2024 | 22:32

భద్రతా మండలిని కోరిన పలువురు నేతలు దాడులు కొనసాగుతాయన్న నెతన్యాహు న్యూయార్క్‌: రంజాన్‌ మాసం ఇంకా రెండు వారాలు మాత్రమే ఉంది. కాబట్టి తక్షణమే కాల్పుల విరమణకు…

U.K. court : అసాంజెను అమెరికాకు తక్షణమే అప్పగించలేం

Mar 26,2024 | 21:58

లండన్‌ : వికీలీక్స్‌ వ్యవస్థాపకుడు జూలియన్‌ అసాంజెను అమెరికాకు తక్షణమే అప్పగించడం కుదరదని బ్రిటన్‌ కోర్టు స్పష్టం చేసింది. అమెరికా మరిన్ని హామీలు ఇవ్వాల్సిన అవసరం వుందని…

America: నదిపై కూలిన వంతెన : నదిలో చిక్కుకున్న 20 మంది వాహనదారులు 

Mar 26,2024 | 16:33

వాషింగ్టన్‌ : ఓడ ఢకొీనడంతో అమెరికాలోని బాల్టిమోర్‌ నగరంలోని ప్రధాన వంతెన మంగళవారం కుప్పకూలిపోయింది. ఫ్రాన్సిస్‌ స్కాట్‌ కీ బ్రిడ్జి అడుగు భాగాన్ని కంటైనర్‌ షిప్‌ ఢకొీనడంతో…

USCIRF : ముస్లిం మైనారిటీలను మినహాయించిన సిఎఎ

Mar 26,2024 | 15:13

న్యూయార్క్‌ :    పౌరసత్వ (సవరణ ) చట్టం (సిఎఎ) స్పష్టంగా ముస్లిం మైనారిటీలను మినహాయించిందని యుఎస్‌ కమిషన్‌ ఆన్‌ ఇంటర్నేషనల్‌ రెలీజియస్‌ ఫ్రీడమ్‌ (యుఎస్‌సిఐఆర్‌ఎఫ్‌) పేర్కొంది.…

Gaza : ఇజ్రాయిల్‌ రక్షణ మంత్రితో భేటీ కానున్న అమెరికా

Mar 26,2024 | 13:38

వాషింగ్టన్‌  :      అమెరికా రక్షణ శాఖ కార్యదర్శి లాయిడ్‌ ఆస్టిన్‌ మంగళవారం ఇజ్రాయిల్‌ రక్షణ మంత్రితో మంగళవారం సమావేశం కానున్నారు. దక్షిణ గాజా నగరమైన…

భద్రతా మండలి తీర్మానంపై అరబ్బు దేశాల హర్షం

Mar 26,2024 | 00:35

న్యూయార్క్‌: రంజాన్‌ సందర్భంగా ‘తక్షణ కాల్పుల విరమణ’ డిమాండ్‌ చేస్తూ భద్రతా మండలి మొదటిసారి తీర్మానాన్ని ఆమోదించడం పట్ల అరబ్బు దేశాలు హర్షం వ్యక్తం చేశాయి. శాశ్విత…

తక్షణమే కాల్పుల విరమణ

Mar 25,2024 | 23:50

 మొదటి సారి తీర్మానం ఆమోదించిన ఐరాస భద్రతా మండలి  ఓటింగ్‌కు అమెరికా గైర్హాజరు ఐక్యరాజ్య సమితి : ఇజ్రాయిల్‌, హమాస్‌ మధ్య తక్షణమే కాల్పుల విరమణ జరగా…