వైయస్ఆర్-కడప

  • Home
  • గుర్తుతెలియని మహిళ మృతదేహం లభ్యం

వైయస్ఆర్-కడప

గుర్తుతెలియని మహిళ మృతదేహం లభ్యం

Dec 2,2023 | 14:19

ప్రజాశక్తి-కొండాపురం : మండలంలోని గండికోట ప్రాజెక్టు వెనుక జలాలలో గుర్తుతెలియని మహిళ మృతదేహం శనివారం లభ్యమయింది. కొండాపురం ఎస్సై యోగేంద్ర తెలిపిన వివరాల మేరకు కొండాపురం మండలంలోని…

గండికోటలో అక్రమ కట్టడాలు తొలగింపు

Dec 2,2023 | 11:53

గండికోటలో భారీగా మొహరించిన పోలీసులు ప్రజాశక్తి-జమ్మలమడుగు రూరల్ : ప్రపంచ పర్యాటక కేంద్రమైన గండికోటలో అక్రమ కట్టడాలను రెవెన్యూ అధికారులు పోలీసుల సహకారం చేత తొలగించడం జరుగుతుంది.…

‘ఆడుదాం ఆంధ్ర’ జోరు

Dec 1,2023 | 21:25

ప్రజాశక్తి – కడప ప్రతినిధి జిల్లాను క్రీడల పండుగ పలకరించనుంది. కలెక్టర్‌ పర్యవేక్షణలో స్టెప్‌ అధికారులు, జిల్లా కేంద్రంలోని ఇతర శాఖల జిల్లా స్థాయి అధికారులు సమన్వయంతో…

కాంట్రాక్టు ఉద్యోగులకు వేతనాలు పెంచాలి-ఉపాధ్యాయ ఎమ్మెల్సీ రామచంద్రారెడ్డికి వినతిపత్రం

Dec 1,2023 | 21:20

ప్రజాశక్తి – కడప అర్బన్‌ సమగ్ర శిక్షలో సుమారు 12 సంవత్సరాలుగా పని చేస్తున్న కాంట్రాక్టు ఉద్యో గులను గుర్తించి వేతనాలు పెంపుదలకు కషి చేయాలని జిల్లా…

వాన ముసురు

Dec 1,2023 | 21:16

జిల్లాలో ముసురు వాతావరణం కొనసాగుతోంది. బంగాళాఖాతంలో అల్పపీడన ప్రభావం ఉంటుందనే వాతావరణశాఖ హెచ్చరికల ప్రభావం కనిపిస్తోంది. ఆకాశమంతటా తెల్లటి మబ్బులతో కూడిన వాతావరణం కొనసాగుతోంది. చల్లటి గాలులతో…

ఓటుతోనే ప్రజాస్వామ్యం మనుగడ : ఆర్డిఓ

Dec 1,2023 | 12:40

ప్రజాశక్తి-జమ్మలమడుగు రూరల్ : ఓటు హక్కు ఉన్న ప్రతి ఒక్కరు ఓటును వినియోగించుకోవడంతోనే ప్రజాస్వామ్యం మనుగడ సాధ్యమవుతుందని జమ్మలమడుగు ఆర్డిఓ జి శ్రీనివాసులు పేర్కొన్నారు. శుక్రవారం స్థానిక…

రాష్ట్రస్థాయి సైన్స్‌ కాంగ్రెస్‌కు కాకర్ల కౌశిక్‌

Nov 30,2023 | 21:22

ప్రజాశక్తి-కలసపాడు మండలంలోని బ్రాహ్మణపల్లికి చెందిన కాకర్ల కౌశిక్‌ రాష్ట్రస్థాయి సైన్స్‌ కాంగ్రెసుకు ఎంపికైనట్లు జిల్లా వికలాంగుల సేవా సమితి నాయకుడు వెంకటేశ్వర్‌ రెడ్డి తెలిపారు. గురువారం స్థానిక…

రైలు మార్గాన్ని త్వరగా పూర్తి చేయాలి : పిసిసి

Nov 30,2023 | 21:20

ప్రజాశక్తి – రాయచోటి రాయచోటి ప్రాంత సమగ్ర అభివద్ధి కోసం గతంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం కడప, రాయచోటి, మదనపల్లి, బెంగళూరు కొత్త రైలు మార్గాన్ని మంజూరు చేసిందని,…

మత సామరస్యానికి ప్రతీక పెద్దదర్గా

Nov 30,2023 | 21:13

ప్రజాశక్తి – కడప అర్బన్‌ మత సామరస్యానికి ప్రతీకగా, మహిమాన్విత సూఫీగా వెలు గొందుతున్న అమీన్‌పీర్‌ దర్గాను సంద ర్శించడంతో తన జన్మ చరితా ర్థమైందని ముఖ్యమంత్రి…