వైయస్ఆర్-కడప

  • Home
  • అంగన్వాడిలకు ఇచ్చిన హామీలను అమలు చేయాలి

వైయస్ఆర్-కడప

అంగన్వాడిలకు ఇచ్చిన హామీలను అమలు చేయాలి

Dec 13,2023 | 16:36

ప్రజాశక్తి – వేంపల్లె : అంగన్వాడీ కార్యకర్తలకు సిఎం జగన్ ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని సిఐటియు అనుబంధ సంఘమైన అంగన్వాడీ జిల్లా ప్రధాన కార్యదర్శి…

సిఎం జగన్ ఇచ్చిన హామీలను అమలు చేయాలి

Dec 12,2023 | 15:12

ప్రజాశక్తి – వేంపల్లె : అంగన్వాడీలకు సిఎం జగన్ ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని ఎఐటియుసి జిల్లా డిప్యూటీ జనరల్ సెక్రటరీ కెసి బాదుల్లా డిమాండ్…

గండికోట ముంపు వాసులకు పరిహారం చెల్లించండి : ఎంపి అవినాష్‌కు గ్రామస్తుల వినతి

Dec 11,2023 | 14:09

ప్రజాశక్తి-కొండాపురం (కడప) : గండికోట ముంపు వాసులకు పరిహారం చెల్లించాలంటూ … గ్రామస్తులు ఎంపి అవినాష్‌ రెడ్డికి సోమవారం వినతిపత్రాన్ని సమర్పించారు. గండికోట ప్రాజెక్టులో ముంపునకు గురైన…

తెలుగు సాహిత్య విమర్శకు ఆద్యులు ‘కట్టమంచి’

Dec 10,2023 | 21:10

ప్రజాశక్తి – కడప అర్బన్‌ పింగళి సూరన కళాపూర్ణోదయంపై ‘కవిత్వతత్వ విచారం’ అనే తొలి విమర్శ గ్రంథాన్ని రచించిన డాక్టర్‌ కట్టమంచి రామలింగారెడ్డి తెలుగు సాహిత్య విమర్శకు…

జగన్‌ పాలనతో రాష్ట్రం సర్వనాశనం

Dec 10,2023 | 21:06

ప్రజాశక్తి – కడప అర్బన్‌ వై.ఎస్‌. రాజశేఖర్‌రెడ్డి కుమారుడుగా జగన్మోహన్‌ రెడ్డి ప్రజా రంజక పాలన చేస్తారని ప్రజలు ఓట్లు వేసి గెలిపిస్తే, పరిపాలన అవగాహన రాహిత్యంతో…

బలిజలు రాజకీయంగా ఎదగాలి-ఎమ్మెల్సీ రామచంద్రయ్య

Dec 10,2023 | 21:04

ప్రజాశక్తి – కడప అర్బన్‌ బలిజలు రాజకీయంగా ఎదగాలని ఎమ్మెల్సీ రామచంద్రయ్య పిలుపునిచ్చారు. ఆదివారం బలిజ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో కార్తీక వనభోజన కార్యక్రమం నిర్వహించారు. ఈ…

కరువు…ఏకరువు!

Dec 9,2023 | 20:31

ఎన్నికలొస్తున్నారు..రోడ్లేయండి మహాప్రభోకలెక్టర్‌ను శరణుజొచ్చిన ఎంపిపి, జడ్‌పిటిసిలుఎంపీలు, ఎమ్మెల్యేలు డుమ్మానాలుగు తీర్మానాలు ఏకగ్రీవంప్రజాశక్తి – కడప ప్రతినిధిఉమ్మడి వైఎస్‌ఆర్‌ జిల్లా పరిషత్‌ సర్వసభ్య సమావేశం కరువు పరిస్థితులపై ఏకరువు…

జాతీయ లోక్‌ అదాలత్‌లో 3,168 కేసులు పరిష్కారం

Dec 9,2023 | 20:28

ప్రజాశక్తి-కడప జిల్లా న్యాయసేవాధికార సంస్థ ఆధ్వర్యంలో ఉమ్మడి జిల్లా వ్యాపితంగా నిర్వహించిన జాతీయ లోక్‌ అదాలత్‌లో 3,168 కేసులు పరిష్కారమయ్యాయని జిల్లా ప్రధాన న్యాయమూర్తి పేర్కొన్నారు. శనివారం…

ప్రజలు ఆశీర్వదిస్తున్నారు

Dec 9,2023 | 20:27

ప్రజాశక్తి – కడప అర్బన్‌ తెలుగుదేశం పార్టీని ప్రజలు ఎక్కడికి వెళ్లినా ఆశీర్వదిస్తూ ఉన్నారని టిడిపి కార్పోరేటర్‌ ఉమాదేవి అన్నారు. శనివారం ‘బాబు ష్యూరిటీ భవిష్యత్తు గ్యారెంటీ’…