వైయస్ఆర్-కడప

  • Home
  • ఆధార్‌తోనే ఉపాధి

వైయస్ఆర్-కడప

ఆధార్‌తోనే ఉపాధి

Jan 2,2024 | 21:30

జిల్లాలో జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని ఆధార్‌తో అనుసంధానించి వేతనాలు చెల్లించే విధానం ప్రారం భమైంది. జాబ్‌కార్డులను ఆధార్‌తో అనుసంధానించడంపై విమర్శలు వెల్లువెత్తినప్పటికీ ఆధార్‌తో జాబ్‌కార్డులను…

కార్మిక వర్గ పొరాటాలపై నిర్లక్ష్యం తగదు : సిపిఎం

Jan 2,2024 | 21:27

ప్రజాశక్తి – కడప అర్బన్‌ రాష్ట్ర ప్రభు త్వం కార్మిక వర్గ పోరా టాలను నిర్లక్ష్యం చేయడం ఏమాత్రం తగదని, తక్షణమే వారి కోరికలు పరిష్కరించాలని సిపిఎం…

పేదింటి పెద్ద కొడుకు సిఎం జగన్‌ :’గడికోట’

Jan 2,2024 | 21:10

ప్రజాశక్తి-రామాపురం పేదింటి పెద్దకొడుకు సిఎం జగన్‌ అని ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్‌రెడ్డి పేర్కొన్నారు. మండల కేంద్రంలో జరిగిన పెన్షన్ల పెంపు, నూతన పెన్షన్ల పంపిణీలో పాల్గొన్నారు. మాజీ…

గ్రామీణ ప్రాంతాల్లో ఆధునిక వైద్యసేవలు

Jan 2,2024 | 21:07

ప్రజాశక్తి – సింహాద్రిపురంగ్రామీణ ప్రాంత ప్రజలు ఆధునిక వైద్య సేవలను సద్విని యోగం చేసుకోవాలని వైసిపి మండల కన్వీనర్‌ శ్రీకాంత్‌రెడ్డి పేర్కొన్నారు. మంగళవారం సుంకేసులలో జగనన్న ఆరోగ్య…

చంద్రబాబుతోనే రాష్ట్రాభివృద్ధి సాధ్యం

Jan 2,2024 | 21:05

ప్రజాశక్తి – ఖాజీపేటరాష్ట్రాభివృద్ధి చంద్రబాబుతోనే సాధ్యమని, రానున్న ఎన్నికల్లో ప్రజలందరూ చంద్రబాబుకే పట్టం కట్టాలని మైదుకూరు నియోజకవర్గం టిడిపి ఇన్‌ఛార్జి పుట్టా సుధాకర్‌ యాదవ్‌ అన్నారు. మంగళవారం…

రెండు నెలల్లో పనులు పూర్తి : ఎంపీ

Jan 2,2024 | 21:03

ప్రజాశక్తి-కాశినాయన మండలంలో ఎడమ కాలువ నుంచి వరి కుంట్ల చెరువుకు లిఫ్ట్‌ ఇరిగేషన్‌ పనులను రెండు నెలల్లో పూర్తి చేయిస్తామని కడప ఎంపీ అవినాష్‌రెడ్డి పేర్కొన్నారు. రూ.…

ఉరేసుకుని యువకుడు ఆత్మహత్య

Jan 2,2024 | 15:28

ప్రజాశక్తి -వల్లూరు(కడప) : వల్లూరు సమీపంలోని పంట పొలాల వద్ద వేప చెట్టుకు ఉరేసుకుని యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని…

వేతనాలు పెంచే వరకు సమ్మె ఆగదు

Jan 1,2024 | 21:03

కమలాపురం (వల్లూరు) : అంగన్వాడీల జీతాల పెంచే వరకూ అంగన్వాడీల సమ్మెకు కొనసాగుతుందని, సిపిఎం మద్దతు ఉంటుందని సిపిఎం కడప జిల్లా కార్యదర్శి జి. చంద్రశేఖర్‌ అన్నారు.…

తగ్గిన సందడి

Jan 1,2024 | 20:52

ప్రజాశక్తి – కడప ప్రతినిధి నూతన సంవత్సర వేడుకల సందడి గణనీయంగా తగ్గింది. ఈ ఏడాది ఖరీఫ్‌, రబీలపై కొనసాగుతున్న వర్షాభావం ప్రభావం స్పష్టంగా కనిపించింది. ప్రతిఏటా…