వైయస్ఆర్-కడప

  • Home
  • ఆర్‌టిపిపిలో భూ నిర్వాసితు ఉద్యోగాలపై నీలినీడలు

వైయస్ఆర్-కడప

ఆర్‌టిపిపిలో భూ నిర్వాసితు ఉద్యోగాలపై నీలినీడలు

Feb 11,2024 | 21:11

పరిశ్రమలు వస్తే అభివద్ధికి పునాదులు పడినట్లే అని..నిరుద్యోగ సమస్య పోతుందని నిరుద్యోగులు ఆశతో ఉంటారు. కానీ పాలకులు తమ పలుకుబడితో స్థానికే తరులకు అవకాశం కల్పిస్తే… నిరుద్యోగులకు…

ప్రత్యామ్నాయమే

Feb 11,2024 | 21:10

ప్రజాశక్తి- కడప ప్రతినిధిజిల్లాలో ప్రత్యా మ్నాయ పంట దిగబడులకు గిట్టు బాటు ధర లభిస్తోంది. నువ్వులు, మినుములు, జొన్న ఉత్ప త్తులకు ఆశావహమైన ధర పలుకు తోంది.…

సమ్మె హామీలను అమలు చేయాలి

Feb 11,2024 | 21:08

ప్రజాశక్తి – కడప అర్బన్‌ రాష్ట్ర ప్రభుత్వం అంగన్‌వాడీ సమ్మె కాలంలో ఇచ్చిన హామీలు, జిఒలు అమలు చేయాలని ఎపి అంగన్‌వాడీ వర్కర్స్‌ హెల్పర్స్‌ యూనియన్‌ రాష్ట్ర…

కసరత్తు

Feb 10,2024 | 20:45

ప్రజాశక్తి – కడప ప్రతినిధిమైలవరం పార్కు పునరుద్ధరణ కసరత్తు ఊపందుకుంది. ఐదేళ్ల కిందట చేనేత కార్మికుల సంక్షేమానికి ఉద్దేశించి 62.18 ఎకరాల విస్తీర్ణం కలిగిన పార్కులో తలపెట్టిన…

టిడిపి అధికారంలోకొస్తే ఉక్కు పరిశ్రమ సాధన

Feb 10,2024 | 20:44

ప్రజాశక్తి – జమ్మలమడుగు రూరల్‌ రానున్న ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీని అధికారంలోకి తీసుకువస్తే స్టీల్‌ ప్లాంట్‌ పరిశ్రమపై శ్వేత పత్రం విడుదల చేసి సాధన కోసం కషి…

బరితెగింపు!

Feb 10,2024 | 20:42

ఎర్రచందనం స్మగ్లింగ్‌ను అరికట్టడంలో వైఫల్యం వెక్కిరిస్తోంది. ఐదేళ్ల కిందట పోలీస్‌, అటవీ శాఖలు చేపట్టిన సంయుక్త నిఘా ఆశించిన సత్ఫలితాలు ఇవ్వలేదని అన్నమయ్య జిల్లా పీలేరు నియోజవర్గ…

మెగా డిఎస్‌సిని విడుదల చేయాలి

Feb 9,2024 | 21:36

ప్రజాశక్తి-కడప అర్బన్‌ వైసిపి ప్రభుత్వం విడుదల చేసిన దగా డిస్‌సిని రద్దుచేసి మెగా డిఎస్‌సిని ప్రకటించాలని డివైఎఫ్‌ఐ జిల్లా మాజీ ప్రధాన కార్యదర్శి బి.మనోహర్‌, డివైఎఫ్‌ఐ నగర…

వాల్టా చట్టాన్ని ఉల్లంఘించిన వారిపై కేసు నమోదు చేయాలి- సిపిఎం జిల్లా కార్యదర్శి జి. చంద్రశేఖర్‌

Feb 9,2024 | 21:35

ప్రజాశక్తి-కాశినాయన మండలంలోని అక్కేమ్‌గుండ్ల సావిశెట్టిపల్లె పొలాలలో వాల్టా చట్టాన్ని ఉల్లంఘించి దాదాపు 7 బోర్లు వేసిన శ్రీనివాస్‌రెడ్డిపై కేసు నమోదు చేసి చర్యలు తీసుకోవాలని సిపిఎం జిల్లా…

వేసవిలో నాణ్యమైన విద్యుత్‌ సరఫరా : ఎస్‌ఇ

Feb 9,2024 | 21:32

ప్రజాశక్తి – కడప రానున్న వేసవిని దష్టిలో ఉంచుకొని విద్యుత్‌ వినియోగదారులకు నాణ్య మైన విద్యుత్‌ను అందించే ందుకు అవసరమైన ప్రాంతాలలో నూతన ట్రాన్స్‌ఫార్మర్లను ఏర్పాటు చేయాలని…