వైయస్ఆర్-కడప

  • Home
  • రిమ్స్‌ను అంతర్జాతీయ సంస్థగా తీర్చిదిద్దుతా

వైయస్ఆర్-కడప

రిమ్స్‌ను అంతర్జాతీయ సంస్థగా తీర్చిదిద్దుతా

May 2,2024 | 22:51

ప్రజాశక్తి – కడప ప్రతినిధి/రాయచోటిరిమ్స్‌ను జాతీయ సంస్థగా తీర్చిదిద్దుతామని టిడిపి జాతీయ అధ్యక్షులు చంద్రబాబునాయుడు పేర్కొన్నారు. గురువారం రాత్రి అన్నమయ్య, రాయచోటి, కడప జిల్లా కేంద్రాల్లో నిర్వహించిన…

ఉక్కు పరిశ్రమను అటకెక్కించారు

May 2,2024 | 22:49

ప్రజాశక్తి-పెద్దముడియం/జమ్మలమడుగు/ఎర్రగుంట్లకడప ఉక్కు పరిశ్రమను చంద్రబాబు, జగన్‌ మోహన్‌రెడ్డి అటకెక్కించారని పిసిసి అధ్యక్షులు వైఎస్‌.షర్మిల అన్నారు. గురువారం వైఎస్‌ఆర్‌ జిల్లా జమ్మలమడుగు నియో జవక ర్గంలోని పెద్దముడియం, జమ్మలమడుగు,…

ఏడి’పింఛన్‌’

May 2,2024 | 22:45

ప్రజాశక్తి- జమ్మలమడుగు రూరల్‌/ మైదుకూరు/ దువ్వూరు ఎన్నికల కోడ్‌ పెన్షన్‌ దారులకు అనేక ఇబ్బందులు తెచ్చిపెట్టింది. ఏప్రిల్‌లో ప్రభుత్వమే సచివాలయ, పంచాయతీ కార్య దర్శులతో పంపిణీ చేసింది.…

హోరాహోరీగా ప్రచారాలు

May 2,2024 | 22:37

హోరాహోరీగా ప్రచారాలుప్రత్యేక హోదా కోసం గెలిపించండి : కాంగ్రెస్‌ప్రజాశక్తి-వేంపల్లె ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా రావాలంటే కాంగ్రెస్‌ పార్టీని గెలిపించాలని పులివెందుల అసెంబ్లీ కాంగ్రెస్‌ అభ్యర్థి ధృవకుమార్‌రెడ్డి కోరారు.…

ఐక్య పోరాటాలే ఏకైక మార్గం

May 1,2024 | 21:53

ప్రజాశక్తి – కడప అర్బన్‌ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కార్మికుల హక్కులను కాలరాస్తున్నాయని సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి మనో హర్‌ విమర్శించారు. బుధవారం మేడే సందర్భంగా…

కాంగ్రెస్‌తోనే రాష్ట్రాభివృద్ధి

May 1,2024 | 21:47

ప్రజాశక్తి-కాశినాయన/బద్వేలు/గోపవరంఆంధ్ర రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే కాంగ్రెస్‌ పార్టీతోనే సాధ్యమని పిసిసి అధ్యక్షులు వైఎస్‌.షర్మిల అన్నారు. బుధవారం వైఎస్‌ఆర్‌ జిల్లా బద్వేలు నియోజవకర్గంలోని కాశినాయన మండలం నుంచి ఎన్నికల…

పోలింగ్‌ నిర్వహణపై సూక్ష్మద్రుష్టి

May 1,2024 | 21:44

ప్రజాశక్తి – కడప ఎన్నికల కమిషన్‌ నియమ నిబం ధనల మేరకు జిల్లాలో సార్వత్రిక ఎన్నికల పోలింగ్‌ ప్రక్రియ నిర్వహణపై సూక్ష్మ దష్టి సారించాలని జిల్లా ఎన్నికల…

వాడవాడలా మేడే సంబరాలు

May 1,2024 | 21:39

ప్రపంచ కార్మిక దినోత్సవాన్ని కార్మికులు, శ్రామికులు బుధవారం ఘనంగా జరుపుకున్నారు. వామపక్షాలు, వివిధ యూనియన్ల ఆధ్వర్యంలో ఎర్రజెండాను ఆవిష్కరించారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా వాడవాడలా అరుణ పతాకం…

జమ్మలమడుగులో నువ్వా నేనా

May 1,2024 | 21:35

ప్రజాశక్తి – జమ్మలమడుగు రూరల్‌ జమ్మలమడుగు అసెంబ్లీ బడిలో నువ్వా నేనా అనే రీతిలో పోటీ నెలకొంది. 2024 సార్వత్రిక ఎన్నికల బరిలో వైసీపీ తరఫున సిట్టింగ్‌…