వైయస్ఆర్-కడప

  • Home
  • గొంతెండుతోంది..!

వైయస్ఆర్-కడప

గొంతెండుతోంది..!

Apr 16,2024 | 21:59

కడప, అన్నమయ్య జిల్లాల్లో దాహార్తి దావానలంగా విస్తరిస్తోంది. కడప కార్పొరేషన్‌ ఐదు రోజులకు, అన్నమయ్య జిల్లా కేంద్రం రాయచోటిలో ఎనిమిది రోజులకు ఒకసారి తాగునీటిని సరఫరా చేస్తుండడం…

ఒంటిబ్రహ్మోత్సవాలకు అంకురార్పణ

Apr 16,2024 | 21:52

ప్రజాశక్తి-ఒంటిమిట్టఒంటిమిట్టలోని శ్రీ కోదండరామస్వామివారి ఆలయంలో ఈ నెల 317 నుంచి 25వ తేదీ వరకు జరుగనున్న వార్షిక బ్రహ్మో త్సవాలకు మంగళవారం రాత్రి శాస్త్రో క్తంగా అంకురార్పణ…

విద్యార్థికి న్యాయం జరిగే వరకూ పోరాటం

Apr 16,2024 | 21:39

ప్రజాశక్తి-రాజంపేట అర్బన్‌ అన్నమయ్య జిల్లా రాజంపేట అన్నమాచార్య ఇంజి నీరింగ్‌ కళాశాలలో సోమవారం అనుమానాస్పదంగా మృతి చెందిన బీటెక్‌ ప్రథమ సంవత్సరం విద్యార్థిని రీను మహంక్‌కు సంపూర్ణ…

పులివెందుల చేరిన ఎంపీ అభ్యర్థుల ఇవిఎంలు

Apr 16,2024 | 21:13

ప్రజాశక్తి – పులివెందుల టౌన్‌పులివెందుల నియోజకవర్గానికి సంబంధించిన లోక్‌సభ అభ్యర్థుల ఇవిఎంలు సోమవారం రాత్రి పులివెందుల పట్టణానికి చేరాయి. ఎన్నికల రిటర్నింగ్‌ అధికారి వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో జెఎన్‌టియు…

ఘణనీయంగా తగ్గిన వేరుశనగ సాగు

Apr 16,2024 | 21:11

ప్రజాశక్తి – చాపాడు మండల పరిధిలో ఈ ఏడాది తీవ్ర వర్షాభావ పరిస్థితులతో వేరుశనగ సాగు ఘణనీయంగా తగ్గింది. రైతులు గతంలో వేసవిలో అధికంగా వేరుశనగ సాగు…

తాగునీటి సమస్య తలెత్తకుండా చర్యలు : ఎంపిపి టి.లక్షుమయ్య

Apr 16,2024 | 14:44

ప్రజాశక్తి – చాపాడు (కడప) : గ్రామాలలో తాగునీటి సమస్య ఏర్పడగానే వెంటనే పరిష్కరించాలని ఎంపిపి టి.లక్షుమయ్య సూచించారు. మంగళవారం స్థానిక ఎంపిడిఓ సభా భవనంలో మండల…

ఒంటిమిట్టకు బ్రహ్మోత్సవ శోభనేడు

Apr 15,2024 | 21:43

అంకురార్పణ, రేపు ధ్వజారోహణం 22న సీతారాముల కల్యాణం ప్రజాశక్తి – ఒంటిమిట్ట ఒంటిమిట్టకు బ్రహ్మోత్సవ శోభ వచ్చింది. నేటి నుంచి మొదలయ్యే కోదండ రామాలయం బ్రహ్మోత్సవాలకు సంబంధించిన…

నామినేషన్ల ప్రక్రియకు అన్ని ఏర్పాట్లుసంసిద్ధం చేయాలి

Apr 15,2024 | 21:41

వైఎస్‌ఆర్‌ జిల్లా కలెక్టర్‌ వి.విజరు రామరాజు ప్రజాశక్తి – కడప సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి నామి నేషన్ల ప్రక్రియకు అన్ని ఏర్పాట్లను సంసిద్ధం చేయాలని వైఎస్‌ఆర్‌ జిల్లా…

మాతృ, శిశు మరణాలపై ప్రత్యేక దృష్టి సారించాలి-

Apr 15,2024 | 21:40

డిఎంహెచ్‌ఒడాక్టర్‌ నాగరాజు ప్రజాశక్తి – కడప అర్బన్‌ జిల్లాలో మాతృ,శిశుమర ణాలు ఉండకూడదని డిఎంహెచ్‌ఒ డాక్టర్‌ నాగరాజు అన్నారు. సోమవారం జిల్లా వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయంలో ప్రమాదకర…