వైయస్ఆర్-కడప

  • Home
  • మిస్టర్‌ ఆంధ్రగా భాస్కర్‌ రావు

వైయస్ఆర్-కడప

మిస్టర్‌ ఆంధ్రగా భాస్కర్‌ రావు

Feb 26,2024 | 21:26

ప్రజాశక్తి – కడప కడప నగరంలోని యూఎస్‌ మహల్‌ కల్యాణ మండపంలో ఆదివారం రాత్రి నిర్వహించిన రాష్ర ్టస్థాయి బాడీ బిల్డింగ్‌ పోటీ లలో విశాఖపట్నానికి చెంది…

సానియాకు పార్లమెంట్‌లో ప్రసంగించే అవకాశం

Feb 26,2024 | 21:24

ప్రజాశక్తి – కడప అర్బన్‌ భారత పార్లమెంట్‌ భవనంలో ప్రసంగించే అరుదైన సువర్ణ అవ కాశం కడప వాసి సయ్యద్‌ సానియాకు దక్కిందని నెహ్రు యువ కేంద్ర…

అభివద్ధి పనుల లక్ష్యాన్ని ఛేదించాలి : కలెక్టర్‌

Feb 26,2024 | 21:22

ప్రజాశక్తి – కడప జిల్లాలో చేపట్టిన అభివద్ధి, సంక్షేమ పథకాల పనులను లక్ష్యం మేరకు గడువు లోపు పూర్తి చేయాలని కలెక్టర్‌ వి.విజరు రామరాజు అధికారులను ఆదేశించారు.…

గ్రూప్‌ – 2 పరీక్షకు సర్వం సిద్ధం

Feb 24,2024 | 21:14

ప్రజాశక్తి – కడప ఆంధ్రప్రదేశ్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ ద్వారా గ్రూప్‌- 2 సర్వీసెస్‌ (స్క్రీనింగ్‌ టెస్ట్‌)ఆబ్జెక్టివ్‌ టైప్‌ పరీక్షను ఆదివారం నిర్వహించనున్నారు. ఇప్పటికే అధికారులు అన్ని…

సంక్షేమాన్ని సమర్ధవంతంగా అమలు చేస్తున్నాం

Feb 24,2024 | 21:12

ప్రజాశక్తి – కడప జిల్లాలోని అన్ని పోలింగ్‌ కేంద్రాల్లో సదుపాయాల సంసిద్ధతతో పాటు అభివద్ధి, సంక్షేమ పథకాలను ప్రభుత్వ లక్ష్యం మేరకు సమర్థవంతంగా అమలు చేస్తున్నామని కలెక్టర్‌…

టిడిపి అభ్యర్థుల పేర్లు ఖరారు

Feb 24,2024 | 21:09

ఎట్టకేలకు టిడిపి అభ్యర్థుల నిరీక్షణ ఫలించింది. టిడిపి జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబునాయుడు, జనసేన అధ్యక్షులు పవన్‌ కల్యాణ్‌ సంయుక్తంగా 99 మంది అభ్యర్థులతో కూడిన తొలి…

కలకలం

Feb 24,2024 | 21:05

వైవీయూలో కలుషిత ఆహారం ఘటన కలంకలం రేపింది. ఆహారాన్ని తయారు చేయడం మొదలుకుని వడ్డించే వరకు ఉన్నత ప్రణామాలను పాటించేలా జాగ్రత్తలు తీసుకోవాలి. యూనివర్శిటీ ఉన్నతాధికార యంత్రాంగం…

గ్రామీణ సమస్యలపై ప్రజా ఉద్యమం

Feb 23,2024 | 21:30

ప్రజాశక్తి – కడప అర్బన్‌ ప్రధానమంత్రి మోడీ కపట ప్రేమ నమ్మే స్థితిలో రైతులు లేరని, గ్రామీణ సమస్యలపై ప్రజా ఉద్యమం చేపడతామని సిపిఎం జిల్లా కార్యదర్శి…

ఎన్నికల నిర్వహణకు సంసిద్ధం : కలెక్టర్‌

Feb 23,2024 | 21:29

ప్రజాశక్తి – కడప త్వరలో జరగనున్న అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికల నిర్వహణకు జిల్లాలో అన్ని ఏర్పాట్లను సిద్ధం చేస్తున్నామని, ఎక్కడా అధికారులు, సిబ్బంది కొరత లేకుండా చర్యలు…