వైయస్ఆర్-కడప

  • Home
  • వైసిపి ప్రభుత్వంలోనే బిసిలకు న్యాయం

వైయస్ఆర్-కడప

వైసిపి ప్రభుత్వంలోనే బిసిలకు న్యాయం

Mar 14,2024 | 20:50

ప్రజాశక్తి – కడప ముఖ్యమంత్రి వైయస్‌ జగన్మోహన్‌ రెడ్డి ప్రభుత్వంలోనే బిసిలకు న్యాయం జరిగిందని ఉప ముఖ్యమంత్రి ఎస్‌.బి. అంజాద్‌ బాషా, ఎంపీ వై.ఎస్‌. అవినాష్‌ రెడ్డి,…

బిజెపి ధమనకాండ నశించాలి

Mar 14,2024 | 20:49

ఆర్డీవో కార్యాలయం ఎదుట రైతు, కార్మిక సంఘాల నాయకుల నిరసన ప్రజాశక్తి – కడప అర్బన్‌ రైతుల పట్ల నరేంద్రమోడీ ప్రభుత్వం నిరంకుశత్వం, కర్కషంగా వ్యవహరిస్తోందని, ప్రతి…

కార్మిక వర్గానికి జాతిపిత మార్క్స్‌ : సిపిఎం

Mar 14,2024 | 20:47

ప్రజాశక్తి – బద్వేలు సమస్త కార్మిక వర్గానికి ఏకైక జాతిపిత కార్ల్‌మార్క్స్‌ అని సిపిఎం పట్టణ నాయకులు ముడియం చిన్ని పేర్కొన్నారు. గురువారం మార్క్స్‌ 142 వర్ధంతి…

మహిళల ఆర్థికాభివృద్ధే ‘ఇబిసి నేస్తం’ లక్ష్యం : డిఆర్‌ఒ

Mar 14,2024 | 20:45

ప్రజాశక్తి – కడప అర్బన్‌ పేద మహిళలను ఆర్థికంగా బలోపేతం చేయడమే ఇబిసి నేస్తం లక్ష్యమని జిల్లా రెవెన్యూ అధికారి జి. గంగాధర్‌ గౌడ్‌ పేర్కొన్నారు. గురువారం…

ఆడపిల్లల శాతాన్ని పెంచేందుకు కషి : జడ్జి

Mar 14,2024 | 20:44

ప్రజాశక్తి – కడప లింగ నిర్ధారణ పరీక్షలు చేస్తే కఠిన చర్యలు తప్పవని, ఆడ పిల్లల శాతాన్ని పెంచేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని సీనియర్‌ సివిల్‌…

అసూయ చెందేలా అభివృద్ధి పనులు : డిప్యూటీ సిఎం

Mar 14,2024 | 20:42

ప్రజాశక్తి-కడప గత ప్రభుత్వాలు, నాయకులు అసూయ చెందేలా ముఖ్యమంత్రి వై.ఎస్‌. జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వంలో అభివద్ధి చేస్తున్నారని డిప్యూటీ సిఎం అంజాద్‌బాషా పేర్కొన్నారు. గురువారం స్థానిక పాలంపల్లె, రూకవారిపల్లెలో…

అభివృద్ధి పనులకు ప్రతిపాదనలు : కలెక్టర్‌

Mar 13,2024 | 21:27

ప్రజాశక్తి-సంబేపల్లి (రాయచోటి) మండలంలోని పెద్దబిడికి సమీపంలోని చెరువులో ఉపాధి హామీ పథకం ద్వారా పర్కులేషన్‌ ట్యాంకు, ట్యాంక్‌ బండ్‌ ఏర్పాటుకు తగిన ప్రతిపా దనలు సమర్పించాలని డ్వామా…

సరళమైన సాహిత్యం.. మొల్ల కవిత్వం : డిఆర్‌ఒ

Mar 13,2024 | 21:22

ప్రజాశక్తి-కడప అర్బన్‌ విలువలతో కూడిన జీవిత సారాంశాలను సరళమైన కవితా, సాహి త్య సంపుటిగా.. సమాజానికి అందించిన గొప్ప రచయిత్రి మొల్లమాంబ అని.. ఆమె రచనలు అజరామరమని…

‘రాజ్యాంగ విరుద్ధమైన సిఎఎను అమలు చేయనివ్వం’

Mar 13,2024 | 21:20

ప్రజాశక్తి కడప అర్బన్‌ కేంద్ర ప్రభుత్వం పౌరసత్వ సవరణ చట్టం (సిఎఎ) నిబం ధనల నోటిఫికేషన్‌ను పౌరసత్వాన్ని మతపరమైన గుర్తింపుతో ముడిపెట్టడం, రాజ్యాంగ విరుద్ధమైన సిఎఎను అమలు…