వైయస్ఆర్-కడప

  • Home
  • ‘అభ్యుదయకవి వైసివి రెడ్డి’

వైయస్ఆర్-కడప

‘అభ్యుదయకవి వైసివి రెడ్డి’

Mar 25,2024 | 21:53

ప్రజాశక్తి – కడప అర్బన్‌ విజ్ఞానదాయక, చురుకైన కవితలు, కథలు, కాలమ్స్‌ రాసిన గట్టిగింజల్లాంటి అభ్యుదయకవి వైసివిరెడ్డి అని సి.పి.బ్రౌన్‌ భాషా పరిశోధన కేంద్రం సంచాలకులు ఆచార్య…

కాంగ్రెస్ ప్రచార ఆడియో సిడిని అవిష్కరించిన తులసి

Mar 25,2024 | 15:38

ప్రజాశక్తి – వేంపల్లె : సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ రూపొందించిన ప్రచార ఆడియో సిడిని పిసిసి మీడియా ఛైర్మన్ తులసిరెడ్డి ఆవిష్కరించారు. సోమవారం స్థానిక…

నేను లోకల్‌!

Mar 24,2024 | 21:48

ప్రజాశక్తి – కడప ప్రతినిధికాంట్రాక్టు పోస్టుల భర్తీలో అవకతవకల పర్వం కొనసాగుతూనే ఉంది. 2023 డిసెంబర్‌లో జిల్లా ప్రభుత్వ వైద్య కళాశాల, మానసిక, కేన్సర్‌ కేర్‌్‌, పులివెందుల…

మాధవరంలో విషాదం

Mar 23,2024 | 22:00

ఒకే కుటుంబంలో ముగ్గురు ఆత్మహత్య రైలు కింద పడి భర్త..ఉరేసుకుని భార్య, కుమార్తె.. రెవెన్యూ అధికారులు మోసం చేశారని బలవన్మరణం ప్రజాశక్తి-ఒంటిమిట్ట కొత్తమాధవరానికి చెందిన పాలసుబ్బారావు (47)…

లింగ నిర్ధారణ పరీక్షలు చట్టరీత్యా నేరం

Mar 23,2024 | 21:55

సిడిపిఒ రమాదేవి ప్రజాశక్తి – చింతకొమ్మాదిన్నె లింగ నిర్ధారణ పరీక్షలు చట్టరీత్యా నేరమని ఐసిడిఎస్‌ సిడిపిఒ రమాదేవి పేర్కొన్నారు. శనివారం మహిళా అభివద్ధి, శిశు స్ష్ఱంమ శాఖ…

నైపుణ్యాలను ఒడిసిపడితే అవకాశాలు

Mar 23,2024 | 21:53

వైవీయూ వ్యవస్థాపక కళాశాల ఉత్సవంలో న్యూఢిల్లీ ఎస్‌.ఆర్‌.ఎఫ్‌ ఫౌండేషన్‌ డైరెక్టర్‌ ప్రజాశక్తి – కడప అర్బన్‌ విద్యార్థి దశలో సమాజ అవసరాలకు తగ్గట్టు నైపుణ్యాలను, లోతైన జ్ఞానాన్ని…

తులసిరెడ్డితో వివేకా కుమార్తె, అల్లుడు భేటీ

Mar 23,2024 | 21:51

ప్రజాశక్తి – వేంపల్లె పిసిసి మీడియా చైర్మన్‌ ఎన్‌.తులసిరెడ్డిని శనివారం మాజీ మంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి కుమార్తె వైఎస్‌ డాక్టర్‌ సునీతమ్మ, అల్లుడు నర్రెడ్డి రాజశేఖర్‌రెడ్డి భేటీ…

లౌకిక రాజ్యాంగాన్ని కాపాడుకుందాం

Mar 23,2024 | 21:50

ప్రజాశక్తి – కడప అర్బన్‌ ] మతోన్మాదులు నుంచి భారత దేశాన్ని, లౌకిక రాజ్యాంగాన్ని కాపాడుకుందామని విద్యార్థి, యువజన, రైతు, కార్మిక ప్రజా సంఘాల నాయకులు తెలిపారు.…

నీటి అవసరాలపై ప్రత్యేక దష్టి : కలెక్టర్‌

Mar 23,2024 | 21:49

ప్రజాశక్తి – కడప వేసవిలో గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో నీటి అవసరాలపై ప్రత్యేక దష్టి సారించామనితాగునీటి కొరత లేకుండా ముందస్తు ప్రణాళికలు చేపట్టామని కలెక్టర్‌ వి.విజరు రామరాజు…