వైయస్ఆర్-కడప

  • Home
  • మహిళల అభివృద్ధే ప్రభుత్వ లక్ష్యం : డిసి

వైయస్ఆర్-కడప

మహిళల అభివృద్ధే ప్రభుత్వ లక్ష్యం : డిసి

Feb 3,2024 | 20:52

ప్రజాశక్తి-కాశినాయన మహిళల అభివృద్ధే ప్రభుత్వ లక్ష్యమని ఎమ్మెల్సీ డిసి.గోవిందరెడ్డి, ఎమ్మెల్యే సుధా అన్నారు. శనివారం మండల కేంద్రమైన నరసాపురంలోని జడ్పీ హైస్కూల్‌ ఆవరణంలో వెలుగు పథకం ఆధ్వర్యంలో…

మైలవరానికి మరమ్మతులేవీ

Feb 2,2024 | 21:02

మైలవరం రిజర్వాయర్‌ మరమ్మతులకు నిరీక్షణ తప్పడం లేదు. 2022 ఆగస్టులో జిల్లా నీటిపారుదల శాఖ రూ.80 కోట్లతో ప్రతిపాదనలు అందజేసింది. రాష్ట్ర ఇరిగేషన్‌ ఇంజినీరింగ్‌ విభాగం రిమార్క్స్‌…

ప్రజావ్యతిరేక బడ్జెట్‌ : సిపిఎం

Feb 2,2024 | 20:59

ప్రజాశక్తి – కడప అర్బన్‌ కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్‌ ప్రజా వ్యతిరేకమైందని సిపిఎం జిల్లా కార్యదర్శి జి.చంద్రశేఖర్‌ అన్నారు. శుక్రవారం పాత బస్టాండ్‌ పూలే సర్కిల్‌లో…

మహిళాభివృద్ధికి పెద్దపీట

Feb 2,2024 | 20:57

ప్రజాశక్తి-కలసపాడు మండలంలో మహిళా భివద్ధికి జగనన్న పెద్ద పీట వేశారని ఎమ్మెల్సీ డి.సి.గోవిందరెడ్డి, ఎమ్మెల్యే సుధా పేర్కొన్నారు. శుక్రవారం మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన 4వ విడత…

నిరాశాజనకమే

Feb 1,2024 | 21:13

కేంద్ర బడ్జెట్‌ నిరాశను మిగిల్చింది. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ 2024-25 ఓట్‌ ఆన్‌ బడ్జెట్‌ను గురువారం సుమారు రూ.47.66 లక్షల కోట్లతో ప్రవేశపెట్టారు. రాష్ట్ర…

రాజకీయాలు వేగంగా మారుతున్నాయి

Feb 1,2024 | 21:08

ప్రజాశక్తి – కడప అర్బన్‌ రాష్ట్రంలో రాజకీయ పరిణా మాలు వేగంగా మారు తున్నాయని, వైసిపికి నష్టం కలిగే పరిణామాలు చోటు చేసుకుం టున్నాయని, 175కి 175…

అదుపు తప్పిన కారు

Feb 1,2024 | 11:20

ప్రజాశక్తి-పులివెందుల రూరల్ : లింగాల మండలం ఇప్పట్ల గ్రామ సమీపం వద్ద రోడ్డు పక్కన ఉన్న బావిలో అదుపుతప్పి కారు అందులో పడింది. కారులో ప్రయాణిస్తున్న వారు ఢిల్లీకి…

ముద్దనూరులో వైసిపి, టిడిపి గ్రూపుల మధ్య ఘర్షణ

Jan 31,2024 | 20:53

ప్రజాశక్తి – ముద్దనూరు వైసిపి, టిడిపి గ్రూపుల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. ఇరు గ్రూపులకు చెందిన వారు పరస్పరం రాళ్లు రువ్వుకున్నారు. కూర్చీలు గాలిలో విసిరి…

భారీగా అంతర్రాష్ట్ర మద్యం స్వాధీనం- ఐదుగురు నిందితులు అరెస్టు

Jan 31,2024 | 20:52

ప్రజాశక్తి – కడప అర్బన్‌ ప్రొద్దుటూరు పోలీసులు ఈనెల 30న జమ్మలమడుగు-మైదుకూరు బైపాస్‌ రోడ్డులో ఉన్న కెహెచ్‌ఎం కల్యాణ మండపం వద్ద వాహనాల తనిఖీల్లో భాగంగా ఐచర్‌…