వైయస్ఆర్-కడప

  • Home
  • క్రీడా రంగానికి పెద్ద పీట : డిప్యూటీ సిఎం

వైయస్ఆర్-కడప

క్రీడా రంగానికి పెద్ద పీట : డిప్యూటీ సిఎం

Dec 26,2023 | 21:43

ప్రజాశక్తి – కడప ముఖ్యమంత్రి వైయస్‌ జగన్మోహన్‌ రెడ్డి ప్రభుత్వంలో క్రీడా రంగానికి పెద్ద పీట వేసి ప్రతిభావంతులైన క్రీడాకారులను వెలుగులోకి తీసుకురావడమే లక్ష్యంగా ఆడుదాం ఆంధ్ర…

కలసపాడుకు ఎత్తిపోతలు

Dec 25,2023 | 20:27

ప్రజాశక్తి- కడప ప్రతినిధిబ్రహ్మసాగర్‌ ఎడమ కాల్వ నుంచి కలసపాడు ఎగువ ప్రాం తాలకు నీటిని తరలించనున్నారు. కడప ఎంపీ వైఎస్‌. అవినాష్‌రెడ్డి విజ్ఞప్తి మేరకు జిల్లా జలవనరుల…

ఆగని పోరు

Dec 25,2023 | 20:25

కడప అర్బన్‌ : ’14 రోజులుగా సమ్మె చేస్తున్నా పట్టించుకోవా జగనన్న, పండగ మీకు, పస్తులు మాకా,’ అని అంగన్వాడీలు నినాదాలు చేశారు. ప్రభుత్వానికి బుద్ధిని ప్రసాదించాలని…

‘మొగమూరు’కు మోక్షం లభించేనా?

Dec 25,2023 | 20:22

రూ.256 కోట్లతో ప్రతిపాదనలుఐదు వేల క్యూసెక్కులకు పెంపు35 వేల ఎకరాలకు సాగునీరుప్రజాశక్తి – కడప ప్రతినిధిజిఎన్‌ఎస్‌ఎస్‌ ఫేజ్‌-2లోని ప్యాకేజీ-1 కాల్వ పనుల పురోగతికి ప్రధాన అడ్డంకిగా మారిన…

క్రిస్మస్‌ వేడుకల్లో సిఎం జగన్‌

Dec 25,2023 | 20:19

ప్రజాశక్తి – పులివెందులటౌన్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి సోమవారం ఉదయం 8:45 గంటలకు ఇడుపులపాయ నుంచి పులివెందులకు చేరుకొని పట్టణంలోని సిఎస్‌ఐ చర్చిలో 9.30 గంటల నుండి…

ఒటిఎస్‌ పథకం అమలు చేయండి

Dec 25,2023 | 20:18

ప్రజాశక్తి – కడప అర్బన్‌ ఆంధ్రపదేశ్‌ రాష్ట్రంలో వ్యా పారుల స్థితిగతులను దృష్టిలో పెట్టుకుని ఒటిఎస్‌ పథకం అమలు చేయాలని ఎపి ట్యాక్స్‌ ప్రాక్టిషనర్స్‌ అండ్‌ కన్సల్టెన్స్‌…

బాలోత్సవం జయప్రదం చేయండి

Dec 25,2023 | 20:16

ప్రజాశక్తి – కడప అర్బన్‌ జనవరి 5, 6 తేదీల్లో నిర్వహించే బాలోత్సవం పిల్లల పండుగను జయప్రదం చేయాలని బాలోత్సవ కమిటీ ఉపాధ్యక్షులు డాక్టర్‌ ఓబుల్‌ రెడ్డి,…

మహిళలకు చీరల పంపిణీ

Dec 25,2023 | 20:11

ప్రజాశక్తి కడప అర్బన్‌ నగరంలోని 1వ డివిజన్‌ మాజీ కార్పొరేటర్‌ చైతన్య ఆధ్వర్యంలో మహిళలకు చీరల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. సోమవారం నిర్వహించిన కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా టిడిపి…

నిరసనల హోరు..తగ్గని జోరు

Dec 24,2023 | 21:36

తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలంటూ వైఎస్‌ఆర్‌ జిల్లాలో అంగన్వాడీ కార్యకర్తలు, ఆయాలు చేపట్టిన నిరవధిక సమ్మె ఆదివారం నాటికి 13వ రోజుకు చేరుకుంది. జిల్లా వ్యాప్తంగా ఉన్న…