శ్రీకాకుళం

  • Home
  • కనీస పెన్షన్‌ రూ.9 వేలు ఇవ్వాలి

శ్రీకాకుళం

కనీస పెన్షన్‌ రూ.9 వేలు ఇవ్వాలి

Feb 9,2024 | 23:11

మాట్లాడుతున్న సిఐటియు సీనియర్‌ నాయకులు శ్రీనివాసు ముసిగిన ఇపిఎస్‌ పెన్షనర్ల రిలే దీక్షలు ప్రజాశక్తి – శ్రీకాకుళం అర్బన్‌ ఇపిఎస్‌ పెన్షనర్లకు కనీస పెన్షన్‌ రూ.తొమ్మిది వేలు…

రబీలోనూ వర్షాభావ పరిస్థితులే.

Feb 9,2024 | 23:09

మండలం నీలకంఠాపురంలో నీరు లేక ఎండిన పంట కాలువ రబీలో సాధారణ విస్తీర్ణం 2,16,340 ఎకరాలు 1,15,985 ఎకరాల్లోనే పంటలు వేయగలిగిన రైతులు గతేడాది ఇదే సమయానికి…

ఇళ్లస్థలాల రిజిస్ట్రేషన్‌ వేగవంతం

Feb 8,2024 | 22:19

పరిశీలిస్తున్న తహశీల్దార్‌ సురేష్‌ వజ్రపుకొత్తూరు: మండలంలో ఇళ్ల స్థలాల రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ వేగవంతం చేయాలని తహశీల్దార్‌ ఎం.సురేష్‌ సూచించారు. మండలం లోని గరుడబద్ర, చీపురుపల్లి సచివాలయాల్లో నిర్వహిస్తున్న…

‘అంబాజీపేట మ్యారేజి బ్యాండు’ యూనిట్‌ సందడి

Feb 8,2024 | 22:17

మాట్లాడుతున్న హీరో సుహాన్‌ ప్రజాశక్తి- శ్రీకాకుళం అర్బన్‌ నగరంలోని ఎస్‌విసి థియేటర్‌లో ప్రదర్శిస్తున్న అంబాజీపేట మేరేజీ బ్యాండు చిత్రం యూనిట్‌ గురువారం సాయంత్రం సందర్శించారు. సినీ అభిమానుల…

ల్యాండ్‌ టైట్లింగ్‌ యాక్టును రద్దు చేయాల్సిందే

Feb 8,2024 | 22:15

శ్రీకాకుళం అర్బన్‌ : మాట్లాడుతున్న గొండు శంకర్‌ ప్రజాశక్తి- శ్రీకాకుళం అర్బన్‌ ఆంధ్రప్రదేశ్‌ భూహక్కుల చట్టం 2022ను రద్దు చేయాలని న్యాయవాదులు చేపట్టిన నిరసన దీక్షకు పలువురు…

వారసత్వ రాజకీయాలకు స్వస్తి పలకాలి

Feb 8,2024 | 21:49

విరాళాన్ని అందజేస్తున్న దానేటి శ్రీధర్‌ డాక్టర్‌ దానేటి శ్రీధర్‌ అరసవల్లి ఆలయ అభివృద్ధికి రూ.లక్ష విరాళం ప్రజాశక్తి – శ్రీకాకుళం వారసత్వ రాజకీయాలకు స్వస్తి పలికేందుకు ప్రజలు…

11 నుంచి ‘శంఖారావం’

Feb 8,2024 | 21:46

సమావేశంలో మాట్లాడుతున్న రవికుమార్‌ 13 వరకు జిల్లాలో లోకేష్‌ పర్యటన ఇచ్ఛాపురం నుంచి ఎన్నికల ప్రచారం ప్రారంభం రోజూ 3 నియోజకవర్గాల్లో పర్యటన టిడిపి జిల్లా అధ్యక్షులు…

ఎన్నికల నియమావళిపై అవగాహన

Feb 8,2024 | 21:44

మాట్లాడుతున్న సిపిఒ లకీëప్రసన్న ప్రజాశక్తి – శ్రీకాకుళం అర్బన్‌ ఎన్నికల నియమావళి, సమాచార సాంకేతికతలపై పూర్తిస్థాయిలో అవగాహన కలిగి ఉండాలని సిపిఒ, మాస్టర్‌ ట్రైనర్‌ లకీëప్రసన్న అన్నారు.…

రథసప్తమి ఏర్పాట్లు పరిశీలన

Feb 8,2024 | 21:41

ఆలయ పరిసరాల్లో సౌకర్యాలను పరిశీలిస్తున్న కమిషనర్‌ తమీమ్‌ అన్సారియా ప్రజాశక్తి – శ్రీకాకుళం అర్బన్‌ అరసవల్లి సూర్యనారాయణ స్వామి ఆలయంలో ఈనెల 16న నిర్వహించనున్న రథసప్తమి ఉత్సవ…