శ్రీకాకుళం

  • Home
  • కుల గణనపై ప్రత్యేక దృష్టి

శ్రీకాకుళం

కుల గణనపై ప్రత్యేక దృష్టి

Dec 7,2023 | 22:42

పలాస : మాట్లాడుతున్న చైర్మన్‌ గిరిబాబు పలాస : ప్రభుత్వం చేపట్టిన కులగణపై అందరూ దృష్టి సారించాలని పలాస మున్సిపల్‌ చైర్మన్‌ బల్ల గిరిబాబు అన్నారు. పలాస-కాశీబుగ్గ…

అపరాల సాగుకు మంచి తరుణం

Dec 7,2023 | 22:40

తడిసిన పంటను పరిశీలిస్తున్న శాస్త్రవేత్తలు వజ్రపుకొత్తూరు : రైతులు అపరాలు పంటలు వేసుకోడానికి ఇదే మంచి తరుణమని వ్యవసాయ పరిశోధన స్థానం శాస్త్రవేత్తలు సూచించారు. మిచౌంగ్‌ తుపాన్‌…

రైతులకు నష్టపరిహారం అందజేయాలి

Dec 7,2023 | 22:36

మాట్లాడుతున్న సిపిఎం నాయకులు ప్రజాశక్తి- వజ్రపుకొత్తూరు మిచౌంగ్‌ తుపాన్‌ కారణంగా వరి పంట నష్టపోయిన రైతులకు ప్రభుత్వం నష్టపరిహారం చెల్లించి ఆదుకోవాలని సిపిఎం జిల్లా నాయకుడు బమ్మిడి…

దళారులను నమ్మొద్దుఎమ్మెల్యే రెడ్డి శాంతి

Dec 7,2023 | 22:34

మాట్లాడుతున్న ఎమ్మెల్యే రెడ్డి శాంతి ప్రజాశక్తి- మెళియాపుట్టి రైతులు దళారులను నమ్మ మోసపోవద్దని, పారదర్శకం గా ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని ఎమ్మెల్యే రెడ్డి శాంతి అన్నారు.…

మరో సామూహికానికి సన్నాహాలు

Dec 7,2023 | 22:26

ఆమదావలస : గాజులకొల్లివలస లేఅవుట్‌లో అసంపూర్తిగా ఉన్న ఇళ్లు రెండో విడతలో 15,659 గృహాలు ప్రారంభం ఫిబ్రవరి నెలాఖరుకు పూర్తి చేయాలని ఆదేశం గృహ నిర్మాణాలకు సంబంధించి…

రూ.ఐదు వేల కోట్లు విడుదల చేయాలి

Dec 7,2023 | 22:02

రామ్మోహన్‌నాయుడు, ఎంపీ, శ్రీకాకుళం కేంద్రాన్ని కోరిన ఎంపీ రామ్మోహన్‌నాయుడు ప్రజాశక్తి – శ్రీకాకుళం అర్బన్‌ తీవ్ర వర్షాభావ పరిస్థితులు, తుపాను సమస్యలతో సతమతమవుతున్న ఆంధ్రప్రదేశ్‌ రైతాంగాన్ని ఆదుకునేలా…

‘ఉన్నతి’ కింద మహిళా శక్తి ఆటోలు

Dec 7,2023 | 21:59

జెండా ఊపి ప్రారంభిస్తున్న కలెక్టర్‌ శ్రీకేష్‌ లాఠకర్‌ ప్రజాశక్తి – శ్రీకాకుళం అర్బన్‌ ఆటో నడిపే మహిళలను మరింత మంది మహిళలు స్ఫూర్తిగా తీసుకోవాలని కలెక్టర్‌ శ్రీకేష్‌…

ప్రతి ఇంటికీ సురక్షిత నీరు

Dec 7,2023 | 21:57

స్పీకర్‌ తమ్మినేనిని నిలదీస్తున్న రామరాజు శాసనసభ స్పీకర్‌ తమ్మినేని సీతారాంప్ర జాశక్తి – సరుబుజ్జిలి, ఆమదాలవలస, బూర్జఆమదాలవలస నియోజకవర్గంలోని ప్రతి ఇంటికీ జల్‌ జీవన్‌ మిషన్‌ పథకంలో…

న్యాయవాదుల విధుల బహిష్కరణ

Dec 7,2023 | 21:54

ఇచ్ఛాపురం : విధులు బహిష్కరించి నిరసన తెలుపుతున్న న్యాయవాదులు ప్రజాశక్తి – శ్రీకాకుళం లీగల్‌, ఆమదాలవలస, ఇచ్ఛాపురం ఎపి ల్యాండ్‌ టైట్లింగ్‌ యాక్ట్‌-23ను రద్దు చేయాలని డిమాండ్‌…