శ్రీకాకుళం

  • Home
  • సిఎం పర్యటనకు పటిష్ట భద్రతా ఏర్పాట్లు

శ్రీకాకుళం

అంగన్వాడీల పోరుబాట

Dec 13,2023 | 16:21

కొత్తూరు : ప్రాజెక్టు కార్యాలయం వద్ద నిరసన తెలుపుతున్న అంగన్వాడీలు నిరవధిక సమ్మెతో మూతపడిన కేంద్రాలు ప్రాజెక్టు కార్యాలయాల వద్ద ధర్నా సమస్యలు పరిష్కరించే వరకు ఉద్యమం…

అంగన్‌వాడీలకేదీ ఉద్యోగ భద్రత?

Dec 11,2023 | 22:03

కలెక్టరేట్‌ వద్ద బైఠాయించిన అంగన్‌వాడీలు (ఫైల్‌) కనీస వేతనానికి నోచని వైనంపలు సమస్యలపై ఏళ్ల తరబడి పోరునేటి నుంచి నిరవధిక సమ్మెఅంగన్‌వాడీ వర్కర్లు ఏళ్ల తరబడి పనిచేస్తున్నా…

నష్టపోయిన రైతాంగాన్ని ఆదుకోవాలి

Dec 11,2023 | 21:45

వినతిపత్రాన్ని అందజేస్తున్న తేజేశ్వరరావు ‘స్పందన’లో కాంగ్రెస్‌ నాయకుల వినతి * 250 వినతులను స్వీకరించిన జెసి నవీన్‌ ప్రజాశక్తి – శ్రీకాకుళం అర్బన్‌ ఈ ఏడాది ఖరీఫ్‌లో…

పంట నష్టపరిహారం చెల్లించాలి

Dec 11,2023 | 21:43

మాట్లాడుతున్న వామపక్షాల నాయకులు ప్రజాశక్తి – పలాస తుపాను, కరువుతో నష్టపోయిన రైతులకు పంట నష్ట పరిహారం చెల్లించాలని వామపక్షాల నాయకులు ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. కాశీబుగ్గలోని…

రైతులపై చంద్రబాబు కపట ప్రేమ

Dec 11,2023 | 21:40

సమావేశంలో మాట్లాడుతున్న ధర్మాన ప్రసాదరావు చంద్రబాబు పాలనలో చేసింది శూన్యం రెవెన్యూ మంత్రి ధర్మాన ప్రసాదరావు ప్రజాశక్తి – నందిగాం రైతులపై టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు…

న్యాయవాదులు విధుల బహిష్కరణ

Dec 11,2023 | 21:37

ఆమదాలవలస : నిరసన తెలుపుతున్న న్యాయవాదులు ప్రజాశక్తి – శ్రీకాకుళం అర్బన్‌, ఆమదాలవలస రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా ప్రవేశపెట్టిన భూ హక్కుల చట్టాన్ని రద్దు చేయాలని డిమాండ్‌…

న్యాయవాదుల సంక్షేమానికి కృషి

Dec 11,2023 | 21:34

వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడుతున్న జెసి నవీన్‌ ప్రజాశక్తి – శ్రీకాకుళం అర్బన్‌ రాష్ట్ర ప్రభుత్వం న్యాయవాదుల సంక్షేమానికి కృషి చేస్తోందని ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డి అన్నారు. లా…

14న సిఎం జగన్‌ రాక

Dec 11,2023 | 21:32

వైద్యాధికారులతో మాట్లాడుతున్న మీనాక్షి ప్రజాశక్తి – పలాస ముఖ్యమంత్రి వై.ఎస్‌ జగన్మోహన్‌ రెడ్డి ఈనెల 14వ తేదీన పలాసలో పర్యటించనున్నట్లు రాష్ట్ర పశుసంవర్థకశాఖ మంత్రి సీదిరి అప్పలరాజు…