విశాఖపట్నం

  • Home
  • ‘ఉత్తరం’లో వైసిపి బైక్‌ ర్యాలీ

విశాఖపట్నం

‘ఉత్తరం’లో వైసిపి బైక్‌ ర్యాలీ

May 11,2024 | 23:51

 ప్రజాశక్తి-సీతమ్మధార : ఉత్తర నియోజకవర్గంలో వైసిపి ఎమ్మెల్యే అభ్యర్థి కెకె.రాజు ఆధ్వర్యాన భారీ బైక్‌ ర్యాలీ నిర్వహించారు. బాలయ్య శాస్త్రి లే-అవుట్‌లోని పార్టీ కార్యాలయం నుంచి ప్రారంభమైన…

అందుబాటులోకి పెదగదిలి బ్రిడ్జి రహదారి

May 11,2024 | 23:49

 ప్రజాశక్తి – ఆరిలోవ : బిఆర్‌టిఎస్‌ రోడ్డు ఆరిలోవ వైపు వెళ్లే ప్రధాన రహదారిలో చేపట్టిన వంతెన ఎత్తు, విస్తరణ పనులు పూర్తయ్యాయి. సుమారు మూడు నెలల్లోనే…

పోర్టు కాలుష్య సమస్య పరిష్కారానికి కృషి : జగ్గునాయుడు

May 11,2024 | 00:23

ప్రజాశక్తి -గాజువాక : అదాని గంగవరం పోర్టు కాలుష్యంతో స్థానిక ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఇండియా కూటమి బలపర్చిన సిపిఎం గాజువాక నియోజవర్గం ఎమ్మెల్యే అభ్యర్థి…

‘ఉత్తరం’లో కాంగ్రెస్‌ విస్తృత ప్రచారం

May 11,2024 | 00:21

 ప్రజాశక్తి-సీతమ్మధార : ఉత్తర నియోజకవర్గంలో కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి లక్కరాజు రామారావు శనివారం విస్తృతంగా ప్రచారం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కాంగ్రెస్‌ పార్టీతోనే…

తాటిచెట్లపాలెంలో ‘జైభారత్‌’ ప్రచారం

May 11,2024 | 00:19

ప్రజాశక్తి-సీతమ్మధార : ఉత్తర నియోజకవర్గంలోని తాటిచెట్లపాలెం, మర్రిపాలెం తదితర ప్రాంతాల్లో జై భారత్‌ నేషనల్‌ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి వివి.లక్ష్మీనారాయణ శుక్రవారం ఇంటింటి ప్రచారం నిర్వహించారు. అనంతరం…

ఓటింగ్‌ శాతం ఎక్కువ ఉండేలా చూడాలి : ముత్తంశెట్టి

May 11,2024 | 00:11

ప్రజాశక్తి -ఆనందపురం: భీమిలి నియోజకవర్గంలో ఓటింగ్‌ శాతం ఎక్కువ నమోదయ్యేలా చూడాలని బూత్‌ ఏజెంట్లకు వైసిపి ఎమ్మెల్యే అభ్యర్థి ముత్తంశెట్టి శ్రీనివాసరావు సూచించారు. ఆనందపురం మండల వైసిపి…

కెకె.రాజుకు పలు సంఘాల మద్దతు

May 11,2024 | 00:09

ప్రజాశక్తి-సీతమ్మధార : ఉత్తర నియోజకవర్గం వైసిపి ఎమ్మెల్యేగా పోటీచేస్తున్న కెకె.రాజుకు పలు సంఘాలు మద్దతు తెలిపాయి. విశాఖ మారుతి, నాయీ బ్రాహ్మణ, నాదస్వర, డోలు కళాకారుల సంఘం…

యాదవ సంఘాలతో వైసిపి ఆత్మీయ సమావేశం

May 11,2024 | 00:06

ప్రజాశక్తి -గోపాలపట్నం : జివిఎంసి 91, 92 వార్డుల యాదవ సంఘాలతో కుమారి కల్యాణ మండపంలో వైసిపి ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ముఖ్య అతిథిగా జివిఎంసి మేయర్‌…

పంచకర్లకు మద్దతుగా తనయుడు ప్రచారం

May 11,2024 | 00:02

ప్రజాశక్తి-పెందుర్తి : జివిఎంసి 92వ వార్డు పరిధి బంటాకాలనీలో కూటమి అభ్యర్థి పంచకర్ల రమేష్‌బాబుకు మద్దతుగా ఆయన తనయుడు రఘునాథన్‌ శుక్రవారం ప్రచారం చేశారు. ఈ సందర్భంగా…