press meet

  • Home
  • మహిళా సాధికారతే సీఎం జగన్‌ లక్ష్యం: మంత్రి చెల్లుబోయిన

press meet

మహిళా సాధికారతే సీఎం జగన్‌ లక్ష్యం: మంత్రి చెల్లుబోయిన

Jan 31,2024 | 15:16

తాడెపల్లి: సీఎం జగన్‌ పరిపాలన మహిళా సాధికారతే లక్ష్యంగా కొనసాగుతోందని పౌర సరఫరాల శాఖా మంత్రి చెల్లుబోయిన వేణు పేర్కొన్నారు. మహిళా స్వావలంబనతోనే సమాజం అభివఅద్ధి చెందుతుందని…

‘చంద్రబాబుకు ఇవే చివరి ఎన్నికలు’ : కేశినేని నాని

Jan 30,2024 | 15:52

ఎన్టీఆర్‌: ధనికులు పిల్లలతో చదువులో పోటీ పడేలా నాడు నేడు ద్వారా సీఎం జగన్‌మోహన్‌రెడ్డి గణనీయమైన అభివఅద్ధి చేశారని విజయవాడ ఎంపీ కేశినేని నాని పేర్కొన్నారు. మంగళవారం…

పేదలకు సహాయం చేస్తున్న వారిని ఓడించండి అనడం విడ్డూరం : మంత్రి చెల్లుబోయిన

Jan 30,2024 | 15:02

రాజమండ్రి :నిజం అంటే వైఎస్‌ జగన్‌.. ఇది ప్రజల నమ్మకం అని మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ పేర్కొన్నారు. తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో మంగళవారం మీడియాతో మాట్లాడుతూ ‘సత్యమేవ…

ఉత్తరాంధ్రకు ఏం చేశారో చెప్పారా? : మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడు

Jan 30,2024 | 14:35

విశాఖపట్నం: భూములను కబ్జా చేయడమే వైసిపి పనిగా పెట్టుకుందని టిడిపి సీనియర్‌ నేత, మాజీ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు విమర్శించారు. అధికారంలోకి వచ్చాక ఉత్తరాంధ్రకు ఏం చేశారో…

గ్రామ పంచాయితీల ఎన్నికలను తక్షణమే నిర్వహించాలి: తమ్మినేని వీరభద్రం

Jan 29,2024 | 07:44

హైదరాబాద్‌: రాష్ట్రంలోని గ్రామపంచాయితీలు కాలపరిమితి 2024 జనవరి 31తో పూర్తవుతుందున తక్షణమే ఎన్నికలను నిర్వహించాలి. కాంగ్రెస్‌ ప్రభుత్వం పాలక వర్గాలను రద్దు చేసి స్పెషల్‌ ఆఫీసర్లను నియమించాలని…

ఓటు అడిగే హక్కు జగన్ కు లేదు

Jan 28,2024 | 16:40

ఓటు వేయడానికి ప్రజలు సిద్ధంగా లేరు ప్రజాశక్తి-విజయనగరం కోట : సిఎం జగన్ కు ప్రజలను ఓటు అడిగే హక్కు లేదని విజయనగరం టిడిపి పార్లమెంట్ అధ్యక్షులు…

సంపద సృష్టించే వారికి సహాయ, సహకారాలు అందిస్తాం :భట్టి విక్రమార్క

Jan 28,2024 | 15:10

హైదరాబాద్‌: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం బిల్డర్లను కాంట్రాక్టర్లుగా కాకుండా.. సంపద సృష్టికర్తలుగా చూస్తోందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క వ్యాఖ్యానించారు. హైటెక్స్‌లో జరుగుతున్న బిల్డర్స్‌ అసోసియేషన్‌ ఆఫ్‌…

చంద్రబాబుకు ఓటమి భయం పట్టుకుంది : పెద్దిరెడ్డి

Jan 28,2024 | 15:04

అమరావతి: చంద్రబాబుపై మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఫైర్‌ అయ్యారు. తనపై చంద్రబాబు మితిమీరి విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. ”నన్ను పాపాల పెద్దిరెడ్డి అంటావా ?. నీ లాగా…

స్టీల్‌ప్లాంట్‌ అమ్మకం నిర్ణయాన్ని విరమించుకోవాలి

Jan 27,2024 | 22:30

– సిఐటియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సిహెచ్‌ నర్సింగరావు ప్రజాశక్తి – కలెక్టరేట్‌ (విశాఖపట్నం) : వైజాగ్‌ స్టీల్‌ప్లాంట్‌ను నూరు శాతం అమ్మాలన్న నిర్ణయాన్ని వెంటనే విరమించుకోవాలని…