చిత్తూరు

  • Home
  • పారిశుధ్య పనుల పర్యవేక్షణ

చిత్తూరు

పారిశుధ్య పనుల పర్యవేక్షణ

Jan 10,2024 | 23:15

పారిశుధ్య పనుల పర్యవేక్షణ ప్రజాశక్తి- చిత్తూరుఅర్బన్‌: నగరంలో పారిశుద్ధ్య కార్యక్రమాల నిర్వహణకు ప్రజల సహకరించాలని, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని నగర కమిషనర్‌ డాక్టర్‌ జె.అరుణ పిలుపునిచ్చారు. మున్సిపల్‌…

నగరి పీఏసీఎస్‌కు స్టార్‌ కోడ్‌ సర్టిఫికేట్‌డిల్లీలో నిర్వహించిన ‘సహకార్‌సే సమద్ధి’ కార్యక్రమంలో అందజేత

Jan 10,2024 | 23:12

నగరి పీఏసీఎస్‌కు స్టార్‌ కోడ్‌ సర్టిఫికేట్‌డిల్లీలో నిర్వహించిన ‘సహకార్‌సే సమద్ధి’ కార్యక్రమంలో అందజేతప్రజాశక్తి- నగరి: నగరి పీఏసీఎస్‌కు స్టార్‌ కోడ్‌ సర్టిఫికేట్‌ దక్కింది. ఆదివారం డిల్లీలో నిర్వహించిన…

వార్షిక ప్రణాళికలు సిద్ధం చేయండి: జెడ్‌పి సీఈవో

Jan 10,2024 | 23:09

వార్షిక ప్రణాళికలు సిద్ధం చేయండి: జెడ్‌పి సీఈవోప్రజాశక్తి- చిత్తూరుఅర్బన్‌: పూర్తిస్థాయిలో 2024-25 వార్షిక ఆర్థిక ప్రణాలికను సిద్ధం చేయాలని జెడ్పి సిఈఓ ప్రభాకర్‌ రెడ్డి సంబంధితశాఖ అధికారులకు…

హెల్త్‌ కార్టులు పంపిణీ

Jan 10,2024 | 23:08

హెల్త్‌ కార్టులు పంపిణీ ప్రజాశక్తి- చిత్తూరుఅర్బన్‌: సామాన్య ప్రజల ఆరోగ్య సంరక్షణ కోసమే రాష్ట్ర ప్రభుత్వం జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు నగర మేయర్‌ ఎస్‌.అముద…

22న ఓటర్ల జాబితా విడుదలపోలింగ్‌ కేంద్రాలలో వసతులపై ప్రత్యేక దృష్టి: డిఆర్‌ఓ

Jan 10,2024 | 23:06

22న ఓటర్ల జాబితా విడుదలపోలింగ్‌ కేంద్రాలలో వసతులపై ప్రత్యేక దృష్టి: డిఆర్‌ఓప్రజాశక్తి- చిత్తూరుఅర్బన్‌: ఈనెల 22వ తేదీన ఓటర్ల జాబితాను విడుదల చేయనున్నందున డిసెంబర్‌ 9 వరకు…

నేటి నుంచి ‘ఆడుదాం ఆంధ్ర’ మున్సిపల్‌, మండల స్థాయి పోటీలు ప్రారంభం

Jan 9,2024 | 23:29

నేటి నుంచి ‘ఆడుదాం ఆంధ్ర’ మున్సిపల్‌, మండల స్థాయి పోటీలు ప్రారంభంప్రజాశక్తి- చిత్తూరుఅర్బన్‌: వార్డు స్థాయిలో విజయవంతంగా జరిగిన ”ఆడుదాం ఆంధ్ర” పోటీల్లో గెలుపొందిన వారితో మండల,…

పంటలపై అడవి పందుల దాడి

Jan 9,2024 | 23:26

పంటలపై అడవి పందుల దాడిప్రజాశక్తి- గుడిపల్లి: మండలంలోని అగరం గ్రామ పంచాయతీకి చెందిన లక్ష్మీపతి అనే రైతుకు చెందిన మొక్కజకొన్న పంటను సోమవారం రాత్రి అడవి పందులు…

భూసేకరణలో రైతులకు న్యాయం : జెసి

Jan 9,2024 | 23:21

భూసేకరణలో రైతులకు న్యాయం : జెసిప్రజాశక్తి- చిత్తూరు అర్బన్‌: బెంగళూరు ఎక్స్‌ప్రెస్‌ హైవే 2వ దశ పనులకు సంబంధించి భూసేకరణలో భాగంగా రైతులకు న్యాయం చేయడం జరుగుతుందని…

సమస్యలు పరిష్కరించకుంటే.. జైలుకైనా సిద్ధంప్రజాసంఘాలు, ట్రేడ్‌ యూనియన్‌ నేతల హెచ్చరిక

Jan 9,2024 | 23:14

సమస్యలు పరిష్కరించకుంటే.. జైలుకైనా సిద్ధంప్రజాసంఘాలు, ట్రేడ్‌ యూనియన్‌ నేతల హెచ్చరికప్రజాశక్తి- చిత్తూరు అర్బన్‌: రాష్ట్రవ్యాప్తంగా అంగన్వాడీ వర్కర్లు హెల్పర్లు తమ సమస్యల పరిష్కారం కోసం గత 29…