చిత్తూరు

  • Home
  • లాస్యను సన్మానించిన రంగస్థలి ఛైర్మన్‌

చిత్తూరు

లాస్యను సన్మానించిన రంగస్థలి ఛైర్మన్‌

Apr 16,2024 | 00:21

లాస్యను సన్మానించిన రంగస్థలి ఛైర్మన్‌ ప్రజాశక్తి-తిరుపతి(మంగళం)ఇంటర్‌ ఫలితాల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన వడమాల పేట మండలం, కాయంపేటకు చెందిన లాస్యను రాయలసీమ రంగస్థలి చైర్మన్‌ గుండాల గోపీనాథ్‌…

‘రామాయణంలో అనేక వైజ్ఞానిక అంశాలను తెలుసుకోవాలి

Apr 16,2024 | 00:18

‘రామాయణంలో అనేక వైజ్ఞానిక అంశాలను తెలుసుకోవాలి’ప్రజాశక్తి – క్యాంపస్‌ జాతీయ సంస్కత విద్యాలయం తిరుపతిలోని చెలికాని అన్నారావు సభాభవనంలో ”శ్రీమద్రామాయణంలో భారతీయ జ్ఞానపరంపర” అనే అంశంపై అంతర్జాతీయ…

బిందెమీద బిందె పెట్టి..కిలోమీటర్ల దూరం నుంచి

Apr 16,2024 | 00:16

బిందెమీద బిందె పెట్టి..కిలోమీటర్ల దూరం నుంచిప్రజాశక్తి – బుచ్చినాయుడు కండ్రిగ వేసవి మండిపోతోంది.. నాలుక తడారిపోతోంది.. మండుటెండలో చల్లని నీరు తాగితే శరీరం చల్లబడుతుంది. అయితే బిఎన్‌…

రాజ్యాంగబద్ధంగా నడుచుకోవడమే అసలైన నివాళి

Apr 16,2024 | 00:14

రాజ్యాంగబద్ధంగా నడుచుకోవడమే అసలైన నివాళి ప్రజాశక్తి-శ్రీకాళహస్తి స్వేచ్ఛ, సమానత్వం, రాజ్యాంగబద్ధంగా నడుచుకోవడమే భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ కు మనమిచ్చే ఘనమైన నివాళి అని…

ఎక్కడ చూసినా మద్యం మైనింగ్‌ మాఫియాచంద్రబాబుతో బహిరంగ పొత్తు.. జగన్మోహన్‌ బిజెపి తొత్తుచిత్తూరు జిల్లా ఎన్నికల ప్రచార సభల్లో వైఎస్‌ షర్మిల

Apr 16,2024 | 00:09

ఎక్కడ చూసినా మద్యం మైనింగ్‌ మాఫియాచంద్రబాబుతో బహిరంగ పొత్తు.. జగన్మోహన్‌ బిజెపి తొత్తుచిత్తూరు జిల్లా ఎన్నికల ప్రచార సభల్లో వైఎస్‌ షర్మిలప్రజాశక్తి – వెదురుకుప్పం, పలమనేరు ఇసుక,…

స్వచ్ఛందమా ఒత్తిళ్లా..!చంద్రగిరిలో 725 మంది రాజీనామామళ్లీ అధికారంలోకి వస్తే పోస్టులు పునరుద్ధరణ హామీవలంటీర్లు పార్టీకి పనిచేయాలని హుకుంరాజీనామా చేసిన వారికి రూ.10వేలట..

Apr 16,2024 | 00:08

స్వచ్ఛందమా ఒత్తిళ్లా..!చంద్రగిరిలో 725 మంది రాజీనామామళ్లీ అధికారంలోకి వస్తే పోస్టులు పునరుద్ధరణ హామీవలంటీర్లు పార్టీకి పనిచేయాలని హుకుంరాజీనామా చేసిన వారికి రూ.10వేలట..నియోజకవర్గంలో మండలాల వారీగా..మండలం వలంటీర్ల సంఖ్య…

రాజ్యాంగానికి తూట్లుపడినా అడగొద్దుదళిత బడుగు బలహీన అభ్యర్థుల తీరుఅంబేద్కరా.. మన్నించుమా..!

Apr 16,2024 | 00:05

రాజ్యాంగానికి తూట్లుపడినా అడగొద్దుదళిత బడుగు బలహీన అభ్యర్థుల తీరుఅంబేద్కరా.. మన్నించుమా..!ప్రజాశక్తి – తిరుపతి బ్యూరో ‘హమ్మయ్య మొన్న ఆదివారం ఓ పెద్ద పనైపోయింది.. ఏప్రిల్‌ 14న అంబేద్కర్‌…

‘ఇండియా’తోనే ప్రత్యేక హోదా సాధ్యం జగన్‌, చంద్రబాబు ఇద్దరూ మోదీకి బానిసలు 2.30లక్షల ఉద్యోగాల పైనే మొదటి సంతకంఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల

Apr 15,2024 | 01:10

‘ఇండియా’తోనే ప్రత్యేక హోదా సాధ్యం జగన్‌, చంద్రబాబు ఇద్దరూ మోదీకి బానిసలు 2.30లక్షల ఉద్యోగాల పైనే మొదటి సంతకంఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిలప్రజాశక్తి-శ్రీకాళహస్తి ”వైసీపీ అధినేత…

అన్ని వర్గాల ప్రజలకు చెందినగొప్ప వ్యక్తి అంబేద్కర్‌చిత్తూరు జిల్లా కలెక్టర్‌ సగిలి షన్మోహన్‌

Apr 15,2024 | 01:06

అన్ని వర్గాల ప్రజలకు చెందినగొప్ప వ్యక్తి అంబేద్కర్‌చిత్తూరు జిల్లా కలెక్టర్‌ సగిలి షన్మోహన్‌ ప్రజాశక్తి- చిత్తూరుఅర్బన్‌: డాక్టర్‌ బిఆర్‌.అంబేద్కర్‌ అన్ని వర్గాల ప్రజలకు చెందిన గొప్ప వ్యక్తిని…