చిత్తూరు

  • Home
  • నష్టపోయిన రైతాంగాన్ని ఆదుకోండి

చిత్తూరు

నష్టపోయిన రైతాంగాన్ని ఆదుకోండి

Dec 14,2023 | 22:46

కలెక్టరేట్‌ ధర్నాలో సిపిఐ, సిపిఎం, రైతు సంఘం, టిడిపి నాయకులురాష్ట్రంలో ఒకవైపు కరవు, మరోవైపు తుపాను తాకిడితో అల్లాడుతున్న రైతాంగాన్ని ఆదుకోవడంలో ప్రభుత్వం తీవ్రవైఫల్యం చెందిందని సిపిఐ,…

పోలీస్‌ వెల్ఫేర్‌ షాపింగ్‌ మాల్‌ ప్రారంభం

Dec 14,2023 | 22:45

ప్రజాశక్తి- చిత్తూరు అర్బన్‌: పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రి వద్ద నూతనంగా నిర్మించిన పోలీస్‌ వెల్ఫేర్‌ షాపింగ్‌ కాంప్లెక్స్‌, పోలీస్‌ అవుట్‌ పోస్టును జిల్లా ఎస్పీ వై.రిషాంత్‌ రెడ్డి…

ఉద్యోగులకు, మధ్యతరగతి కుటుంబాలకు వరంజగనన్న స్మార్ట్‌ టౌన్‌షిప్‌

Dec 14,2023 | 22:44

మార్కెట్‌ విలువకన్నా తక్కువకే అందజేత..భూమి పూజ కార్యక్రమంలో మంత్రి ఆర్కేరోజాప్రజాశక్తి- నగరి: మధ్యతరగతి కుటుంబాలకు, ఉద్యోగులకు కూడా సొంతింటి కలను సాకారం చేయడానికి మార్కెట్‌ విలువ కంటే…

కనీస వేతనాల్విండి

Dec 14,2023 | 22:42

కలెక్టరేట్‌ ఎదుట ఆశాల 36 గంటల ధర్నా ప్రజాశక్తి- చిత్తూరుఅర్బన్‌: ముఖ్యమంత్రి జగన్‌ మోహ్మన్‌రెడ్డి పాదయాత్ర సందర్భంగా ఇచ్చిన హామీ మేరకు పెంచిన జీతం ఇవ్వాలని కోరుతూ…

రసాయనికంపై విసిగి.. సేంద్రియం దృష్టి

Dec 14,2023 | 00:15

ప్రజాశక్తి-నగరి: ప్రస్తుత ఖరీఫ్‌ సీజన్‌లో మండలంలో సేంద్రీయ వ్యవసాయంపై రైతులు ఆశక్తి చూపుతున్నారు. రసాయనిక ఎరువులకు బదులుగా సేంద్రీయ ఎరువులు, పురుగుల మందులకు బదులుగా ప్రకతిలో దొరకే…

జనవరి 5న తుది ఓటర్ల జాబితా

Dec 14,2023 | 00:13

అన్ని ఫార్మాట్లకు దరఖాస్తుల స్వీకరణ జిల్లా రెవెన్యూ అధికారి ప్రజాశక్తి-చిత్తూరుఅర్బన్‌: జిల్లాలో ఓటర్ల జాబితాలో చేర్పులు, మార్పులు, తీసివేతలకు సంబంధించి దరఖాస్తులు అందాయని, వాటికి సంభందించి ఈ…

కారడవిని వీడి..జనారణ్యంలోకి.!

Dec 14,2023 | 00:11

ప్రజాశక్తి-వికోట: కీకారణ్యంలో ఉండాల్సిన ఏనుగుల మంద.. ఊళ్లు.. పంటలపై దూసుకొచ్చి విధ్వంసం సృష్టిస్తున్నాయి. పొలాలను తొక్కేస్తూ.. రైతులను చంపేస్తూ పల్లెసీమలను కలవర పెడుతున్నాయి. సత్యమంగళం అడవుల నుంచి…

ఉద్యమం.. ఉధృతం

Dec 14,2023 | 00:06

ప్రజాశక్తి- చిత్తూరుఅర్బన్‌: అపరిస్కతంగా దీర్ఘకాలికంగా పెండింగ్‌లో ఉన్న సమస్యలను పరిష్కరించాలంటూ రాష్ట్రవ్యాప్తంగా సిఐటియుసి, ఏఐటీయూసీ, ఐఎఫ్‌ఎస్సి నేతత్వంలో చేపట్టిన సమ్మె బుధవారానికి రెండో రోజుకు చేరుకుంది. జిల్లావ్యాప్తంగా…

Dec 12,2023 | 22:52

క్రీడామైదానాలు సిద్ధం చేయండి15కి ఓటర్ల క్లైమ్‌లు క్షేత్రస్థాయి పరిశీలన పూర్తి చేయాలి: ఇన్‌ఛార్జి కలెక్టర్‌ప్రజాశక్తి- చిత్తూరుఅర్బన్‌’ఆడుదాం ఆంధ్ర’ కార్యక్రమానికి సంబంధించి సంబంధిత అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించి క్రీడాపరికరాలు…