చిత్తూరు

  • Home
  • టిడ్కో..ఇంకెన్నటికో.!

చిత్తూరు

టిడ్కో..ఇంకెన్నటికో.!

Feb 9,2024 | 22:48

టిడ్కో ఇండ్లు ఇప్పట్లో పూర్తయ్యే పరిస్థితి కనిపించడం లేదు. వచ్చే నెల ఎన్నికల నోటిఫికేషన్‌ విడుదల కానున్న నేపధ్యంలో ఎన్నికల ఫలితాల తరువాతే టిడ్కో ఇండ్లకు మోక్షం…

కార్మిక హక్కులు కాపాడాలిశ్రీ సీనియర్‌ సివిల్‌ జడ్జి కరుణకుమార్‌

Feb 9,2024 | 22:46

ప్రజాశక్తి-చిత్తూరు అర్బన్‌: నిర్బంధిత కార్మికుల హక్కులను కాపాడవలసిన బాధ్యత అందరిపై ఉందని జిల్లా న్యాయ సేవ అధికార సంస్థ కార్యదర్శి, సీనియర్‌ సివిల్‌ జడ్జి డాక్టర్‌ ఐ.కరుణ్‌…

అక్రమ ఇసుక రవాణాపై చర్యలు తీసుకోవాలిప్రజలకు రక్షణ కల్పించాలి: సిపిఎం జిల్లా కార్యదర్శి వాడ గంగరాజు డిమాండ్‌

Feb 8,2024 | 22:07

ప్రజాశక్తి- చిత్తూరు డెస్క్‌: నగిరి మున్సిపాలిటీ పరిధిలో ఏకాంబర కుప్పం, ధరణి పంచాయతీలో అక్రమంగా ఇసుకను తరలిస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకుని, ప్రజలకు రక్షణ కల్పించాలని…

జెసిబితో దారి మూసేందుకు విపలయత్నం

Feb 8,2024 | 22:06

కరకంబాడి లో పేదలు వేసుకున్న గుడిసెలకు వెళ్లే దారిని జెసిబి తో పూడ్చి చేసేందుకు రెవెన్యూ అధికారులు గురువారం సాయంత్రం విఫల యత్నం చేశారు. అయితే వందలాది…

ప్రభుత్వ భూముల్లో రాజకీయ రాబంధలు పేదల పైనే రెవెన్యూ ప్రతాపం

Feb 8,2024 | 22:04

ప్రజాశక్తి – తిరుపతి కాయకష్టం చేసుకుని బతుకుతున్న నిరుపేదలు రెండు సెంట్లు ఇంటి స్థలం అడిగితే భూములే లేవంటూ రెవెన్యూ అధికారులు బుకాయిస్తున్నారు. అయితే ఒక్క కరకంబాడి…

వేగంగా జనన, మరణ, మ్యారేజ్‌ ధ్రువపత్రాలు జారీ

Feb 8,2024 | 22:02

ప్రజాశక్తి- చిత్తూరుఅర్బన్‌: జనన, మరణ, మ్యారేజ్‌ రిజిస్ట్రేషన్లు, ధ్రువపత్రాల జారీ సులభంగా, వేగంగా జరగాలని జిల్లా న్యాయసేవా అధికార సంస్థ కార్యదర్శి, సీనియర్‌ సివిల్‌ జడ్జి డాక్టర్‌…

నగరి ఆర్డీవోగా వెంకటరెడ్డి

Feb 8,2024 | 22:00

ప్రజాశక్తి- చిత్తూరు డెస్క్‌: నగరి ఆర్డీవోగా వెంకటరెడ్డి గురువారం బాధ్యతలు స్వీకరించారు. ఇదివరలో ఆర్డీవోగా ఉన్న సుజన తుడాకు బదిలీపై వెళ్లడంతో కర్నూలు నుంచి బదిలీపై వచ్చిన…

ఆసరా.. ఏదీ.. ?

Feb 8,2024 | 21:59

శ్రీ గొప్పలు సరే.. డబ్బులేవీ..శ్రీ బ్యాంకు చుట్టూ మహిళల ప్రదక్షిణలుశ్రీ అయోమయంలో సంఘ సభ్యులుప్రజాశక్తి- చిత్తూరుఅర్బన్‌ మహిళలను మహారాణులను చేసేలా ప్రభుత్వం వైఎస్‌ఆర్‌ ఆసరా పేరుతో బ్యాంకులో…

నగరపాలక స్టాండింగ్‌ కమిటీ సమావేశం

Feb 7,2024 | 22:02

నగరపాలక స్టాండింగ్‌ కమిటీ సమావేశం ప్రజాశక్తి- చిత్తూరు అర్బన్‌:చిత్తూరు నగరపాలక సంస్థ స్టాండింగ్‌ కౌన్సిల్‌ సమావేశం బుధవారం నగరపాలక కార్యాలయంలో నగర మేయర్‌ ఎస్‌.అముద అధ్యక్షతన జరిగింది.…