చిత్తూరు

  • Home
  • మురిసిన త్రివర్ణం

చిత్తూరు

మురిసిన త్రివర్ణం

Jan 27,2024 | 00:01

ప్రజాశక్తి-చిత్తూరుఅర్బన్‌: 75వ భారత గణతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా జిల్లా కలెక్టర్‌ ఎస్‌.షణ్మోహన్‌ జాతీయ జెండాను ఆవిష్కరించారు. శుక్రవారం పోలీస్‌ పెరేడ్‌గ్రౌండ్‌లో వేడుకలు ఘనంగా నిర్వహించారు. ముఖ్యఅథితిగా…

ఆ ఆర్‌ఐ రూటే సప’రేట్‌’

Jan 25,2024 | 22:45

కాళ్లు పట్టుకున్నా కనికరం లేదుపట్టా ఉన్నా పట్టించుకోని వైనంప్రజాశక్తి – తొట్టంబేడు ఆ ఆర్‌ఐ రూటే సపరేట్‌. ఆయన చెప్పిందే వినాలి.. లేదంటే సొంత పట్టా భూమిలో…

ఎన్నికల బదిలీలు షురూ..!

Jan 25,2024 | 22:42

కమిషన్‌ ఆదేశాలతో ప్రత్యేక కసరత్తుఉమ్మడి చిత్తూరు జిల్లాలో భారీగానేరెండు, మూడు రోజుల్లో ప్రక్రియ పూర్తిఅధికార యంత్రాంగం అప్రమత్తంప్రజాశక్తి -తిరుపతి టౌన్‌సార్వత్రిక ఎన్నికలు ముంచుకొస్తున్న తరుణంలో బదిలీల హడావిడి…

విఓఏల సమస్యలు పరిష్కారం చేయాలి

Jan 25,2024 | 15:14

పిడికి సిఐటియు వినతి  ‌ 30 -31 న జరిగే వంటావార్పు కార్యక్రమాన్ని జయప్రదం చేయండి యూనియన్ జిల్లా గౌరవాధ్యక్షుడు వాడ గంగరాజు పిలుపు  ప్రజాశక్తి-చిత్తూరు :…

పోలీస్ కవాతు రిహార్సల్స్

Jan 25,2024 | 13:31

ప్రజాశక్తి-చిత్తూరు : 75వ గణతంత్ర దినోత్సవ వేడుకలు పురస్కరించుకొని పోలీస్ కవాతు రిహార్సల్స్ ను  జిల్లా కలెక్టర్  షన్మోహన్ సగిలి, ఐఏఎస్ మరియు జిల్లా ఎస్పీ వై.రిశాంత్…

ఘనంగా ఓటర్ల దినోత్సవం

Jan 25,2024 | 11:53

ప్రజాశక్తి-ఎస్ఆర్ పురం : జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా ఎస్ఆర్ పురం మండల కేంద్రమైన జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలోని విద్యార్థులు మండలవిద్యాధికారి అరుణాచలం రెడ్డి, తాసిల్దార్…

జెడ్పీ వార్షిక బడ్జెట్‌ రూ.4732కోట్లు

Jan 23,2024 | 19:14

– ఆమోదం తెలిపిన సభ్యులు- ప్రభుత్వ పథకాలను, అభివృద్ధిని వివరించిన జెడ్పీ ఛైర్మన్‌ప్రజాశక్తి-చిత్తూరు అర్బన్‌: 2024-25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి రూ.4,732 కోట్ల ప్రతిపాదిత జెడ్పి వార్షిక…

ఆర్థికాభివృద్ధికి ‘ఆసరా’

Jan 23,2024 | 17:57

– ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చాం: ఎంపీ రెడ్డెప్ప- 4వ విడతలో జిల్లాకు సంబంధించి రూ.324కోట్ల లబ్ధి: కలెక్టర్‌ప్రజాశక్తి-చిత్తూరుఅర్బన్‌: మహిళల ఆర్థికాభివృద్ధి కోసం ‘వైఎస్‌ఆర్‌ ఆసరా’ పథకం ద్వారా…

ఘనంగా నారా లోకేష్‌ పుట్టినరోజు వేడుకలు

Jan 23,2024 | 17:30

ప్రజాశక్తి-గంగాధరనెల్లూరు: టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌ 41వ పుట్టినరోజు వేడుకలు సందర్భంగా గంగాధర నెల్లూరు బస్టాండ్‌ కూడలిలో ఘనంగా నిర్వహించారు. నియోజకవర్గ టిడిపి ఇన్‌ఛార్జ్‌…